హెయిర్ కట్ చేయించుకోండి.. వ్యాక్సిన్ వేయించుకోండి.. బీరు తాగండి...

First Published Jun 3, 2021, 11:32 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తమ దేశ ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. టీకా వేసుకుంటే హాయిగా బీరు తాగి ఎంజాయ్ చేయండంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. బీరు తాగండి, హెయిర్ కట్ కోసం రిలాక్స్డ్ గా కూర్చోండి.. టీకా వేసుకోండి... అంటూ ప్రచారం మొదలుపెట్టారు.