మేకలతో జూమ్ మీటింగ్స్.. రూ.50 లక్షలు సంపాదించిన మహిళ !!

First Published Feb 4, 2021, 11:12 AM IST

ఆలోచన ఉంటే అండమాన్ లో ఒంటరిగా ఉన్నా బతికేయచ్చని నిరూపిస్తుందో మహిళ. కరోనాతో అందరి బిజినెస్ లూ అతలాకుతలం అయితే తను మాత్రం ఓ చక్కటి ఆలోచనతో ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందో. అది కూడా మేకలతో జూమ్ మీటింగ్ పెట్టి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.