తండ్రి ఫీడ్ బ్యాక్: అచ్చం మణిరత్నం చెలియాలో మాదిరిగానే అభినందన్

First Published 28, Feb 2019, 1:02 PM

పాక్ ఆర్మీ చెరలో ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్...ప్రస్తుతం దేశ ప్రజలందరికీ హీరోగా మారాడు.

పాక్ ఆర్మీ చెరలో ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్...ప్రస్తుతం దేశ ప్రజలందరికీ హీరోగా మారాడు. అయితే మణిరత్నం తీసిన  చెలియా సినిమాకు అభినందన్ తండ్రి కూడ పనిచేశాడు

మణిరత్నం  సినిమాలో చూపినట్టుగానే  అభినందన్ నిజ జీవితంలో జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం నాడు పాక్ విమానం భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన విషయాన్ని గమనించిన భారత పైలల్ అభినందన్ మిగ్ 21 విమానంతో పాక్ విమానాన్ని వెంటాడాడు.

ఈ క్రమంలో పాక్ విమానాన్ని భారత్ సరిహద్దుల్ని దాటించాడు. ఈ క్రమంలోనే మిగ్ విమానం కుప్పకూలిపోయింది. విమానం కూలిపోయిన సమయంలో ప్యారాచూట్ సహాయంతో అభినందన్ ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే అభినందన్ పాక్ భూభాగంలో దిగాడు. పాక్ ఆర్మీ బందీగా  అభినందన్ ఉన్నాడు.ఇదిలా ఉంటే అభినందన్ తండ్రి కూడ ఎయిర్ మార్షల్ గా పనిచేసి రిటైరయ్యాడు.  మణిరత్నం సినిమా చెలియా సినిమాకు  కొంత భారత వైమానిక దళం ఏ రకంగా ఉంటుందనే ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.  ఈ సమాచారం ఆధారంగానే మణిరత్నం సినిమాను చిత్రీకరించారు.

ఈ సినిమాలోని ఫస్ట్‌హఫ్‌లో ఉన్నట్టుగానే అభినందన్ జీవితంలో జరిగింది.  భారత వైమానిక దళం ఏ రకంగా ఉంటుంది, యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరిస్తోంది, శత్రువులను తుదముట్టించేందుకు ఎయిర్‌ఫోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాలపై ఈ సినిమాలో చూపించారు.

మణిరత్నం సినిమాకు పనిచేయడంపై సింహకుట్టి గతంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సన్నివేశాలను పోలినట్టుగానే తన కొడుకు జీవితంలో కూడ జరగడం యాధృచ్ఛికమే .

అయినా.. ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా మణిరత్నం ఎన్నో సినిమాలు తీశారు.మణిరత్నం తీసిన పలు సినిమాలు విజయవంతమయ్యాయి.

loader