MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Technology
• Gadgets
• హాట్ హాట్ గా పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.. రికార్డులు బ్రేక్ చేసిన అమ్మకాలు..

హాట్ హాట్ గా పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.. రికార్డులు బ్రేక్ చేసిన అమ్మకాలు..

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో  ఫిబ్రవరి 9న పోకో ఎం3  స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సెల్ ప్రారంభించింది. విశేషం ఏంటంటే పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ మొదటి  సేల్ సందర్భంగా 1,50,000 యూనిట్లను విక్రయించింది. ఈ విషయాన్ని పోకో సంస్థ స్వయంగా ధృవీకరించింది. పోకో ఎం3 తదుపరి సేల్ ఫిబ్రవరి 16న జరగబోతోంది, దీని కోసం 30 లక్షలకు పైగా ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు. పెద్ద డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పెద్ద 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. తక్కువ ధరతో మంచి కెమెరా, ఎక్కువ ర్యామ్ ఇంకా స్టోరేజ్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టారు.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Feb 10 2021, 10:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

పోకో ఎం3 ధర
భారతదేశంలో పోకో ఎం3  ప్రారంభ ధర రూ. 10.999. ఈ ధర వద్ద, 6 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ లభించగా, అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో  పేమెంట్ చేస్తే లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే మీకు రెండు మోడళ్లపై రూ .1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పోకో ఎం3 కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పోకో ఎం3 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌కు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయూఐ 12 లభిస్తుంది. ఇది కాకుండా 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్  ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ ఇంకా 64/128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.

34

పోకో ఎం3 కెమెరా
కెమెరా గురించి చెప్పాలంటే ఈ పోకో ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ దాని ఎపర్చరు ఎఫ్ / 1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా దీని ఎపర్చరుతో ఎఫ్ / 2.4, మూడవ లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ దీని ఎపర్చరు f/2.4. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా ఉంది.

44

పోకో ఎం3 బ్యాటరీ
ఈ పోకో ఫోన్ లో కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్  పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ బరువు 198 గ్రాములు. ఫోన్‌లో స్టీరియో స్పీకర్ అందించారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved