హీరోయిన్లతో యూవీ లవ్ ట్రాక్.. అందరూ బాలీవుడ్ భామలే!

First Published 11, Jun 2019, 12:25 PM IST

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న యువరాజ్ టీమిండియా తరఫున ఆడే రోజుల్లోనే బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడు. మరి ఆ భామలెవరో ఇప్పుడు చూద్దాం!

కిమ్ శర్మ - 'ఖడ్గం' సినిమాతో తెలుగు వారిని పలకరించిన ఈ బ్యూటీ తొలినాళ్లలో యువరాజ్ తో ప్రేమాయణం సాగించింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసి 2007లో విడిపోయారు.

ప్రీతి జంగానీ - కిమ్ శర్మతో బ్రేకప్ అయిన తరువాత యువరాజ్.. ప్రీతి జంగానీతో ట్రాక్ మొదలెట్టాడు. ఈమెతో ఎక్కువ రోజు డేటింగ్ చేయలేదు.

ప్రీతి జింతా - ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటాతో యువరాజ్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

దీపికా పదుకోన్ - యూవీ ఎక్కువరోజులు డేటింగ్ చేసిన అమ్మాయిల్లో దీపికా ఒకరు. . టీ20 వరల్డ్‌కప్ 2007 తరువాత వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. యువరాజ్ మ్యాచ్ లు ఆడే సందర్భంలో అతడికి మద్దతుగా స్టేడియంకి వచ్చేది దీపికా.. అతడి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేది. కానీ ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు.

రియా సేన్ - దీపికాతో బ్రేకప్ అయిన తరువాత బెంగాలీ బ్యూటీ రియా సేన్ తో కొంతకాలం డేటింగ్ చేశాడు యువరాజ్. ఓ పార్టీలో కలుసుకున్న వీరిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు.

మనీషా లంబ - 2011లో మనీషాని యువరాజ్ ముద్దుపెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే మనీష్ మాత్రం ఆ ఫోటోలు ఉన్నది తను కాదని తప్పించుకునే ప్రయత్నం చేసింది.

అమీషా పటేల్ - 2011లోనే యువీ.. అమీషా పటేల్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ ఫైనల్స్ సమయంలో శ్రీలంక-ఇండియా మ్యాచ్ కోసం అమీషాకి స్పెషల్ గా టికెట్స్ ఇచ్చాడు యూవీ. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని అప్పట్లో బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.

నేహా ధుపియా - 2014లో యువరాజ్.. నేహాతో ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. సోఫియా చౌదరి పుట్టినరోజు వేడుకలకు యువరాజ్, నేహా కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఆ వార్తలకు నేహా ధుపియా ఖండించింది.

ఆ తరువాత 2015లో బాలీవుడ్ నటి హాజేల్ కీచ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని 2016లో యువరాజ్ ఆమెని వివాహం చేసుకున్నాడు. హాజెల్ తెలుగులో కిక్, కృష్ణంవందే జగద్గురుం వంటి చిత్రాల్లో నటించింది.

loader