MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. వీళ్లే బెస్ట్ ఎగ్జాంపుల్స్

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. వీళ్లే బెస్ట్ ఎగ్జాంపుల్స్

టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఒకప్పుడు సినీ స్టార్స్ బ్యాక్ గ్రౌండ్ తో  వారి సన్నిహితులు స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకునేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత సొంత టాలెంట్ తో చాలా మంది యూత్ కి దగ్గరవుతున్నారు.  ప్రస్తుతం యూట్యూబ్ లో అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది వీరే.. సొంత టాలెంట్ తో ఎవరి సపోర్ట్ లేకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. 

2 Min read
Author : prashanth musti
| Updated : Sep 24 2019, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మహాతల్లి షోతో యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జాహ్నవి పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఆమె తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటుచేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వైవా హర్ష: అప్పుడెప్పుడో బిటెక్ వైవా అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో మొదలైన హర్ష ప్రయాణం ఇప్పుడు నాన్ స్టాప్ గా అదే ఫ్లో లో వెళుతోంది. తన పంచ్ లతో హర్ష ఎక్కువగా ఆకట్టుకుంటాడు.

312
సుదర్శన్: మోడీ  ఈజ్ మై డాడీ కాన్సెప్ట్ తో పాటు పలు యూట్యూబ్ కాన్సెప్ట్స్ తో సుదర్శన్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. మెయిన్ గా తన భాషతో ఈ యాక్టర్ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.

412
యోధా: ఎక్కువగా కామెడీ క్లిప్పింగ్స్ తో పాపులర్ అయినా యోధా అత్తా కోడలు కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

512
దీప్తి సునైనా: డబ్ స్మాష్ లతో ఎక్కువగా పాపులర్ అయినా దీప్తి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ను పెంచుకుంది.

612
చాందిని చౌదరి: వైజాగ్ లో చదువుకున్న ఈ అమ్మాయి బిటెక్ టైమ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ చేసింది. మొదట రాజ్ తరుణ్ తో మిస్టర్ ప్రొడక్షన్ లో వర్క్ చేసి గురింపు దక్కించుకుంది.

712
గ్రీకి రంజిత్: మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ రివ్యూలు అందిస్తూ యూ ట్యూబ్ లో పాపులర్ అయినా రంజిత్ పక్క హైదరాబాదీ. రివ్యూలు ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ అందరికి అర్థమయ్యేలా చెబుతుంటారు.

812
ఫన్ బకెట్ స్టార్స్: ఈ షో గురించి తెలియని నెటిజన్ ఉండడు. దాదాపు ఈ స్టార్స్ అందరు నిత్యం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు.

912
సంజయ్ తుమ్మ: ఫుడ్ కి సంబందించిన షోలతో చెఫ్ సంజయ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

1012
చందు సాయి: పక్కింటి కుర్రాడిగా పవన్ కళ్యాణ్ అభిమానిలా మనోడు సోషల్ మీడియాలో ఒక స్టార్ గా కొనసాగవుతున్నాడు.

1112
హారిక: దేత్తడి షోతో బాగా పాపులర్ అయిన హారిక ఎలాంటి డైలాగ్స్ అయినా స్ట్రాంగ్ గా చెప్పగలదు. గడసరి అమ్మాయిలా ఓ వర్గం ఆడియెన్స్ ని ఈ పిల్ల తెగ ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

1212
గంగవ్వ: డిఫరెంట్ స్టైల్ లో మై విలేజ్ షో తో పాపులర్ అయిన గంగవ్వ ఇస్మార్ట్ శంకర్ లో కూడా రామ్ తో నటించారు. న్యాచురల్ యాక్టింగ్ తో గంగవ్వ యూట్యూబ్ ఫెస్ట్ లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి అందరిని ఆకట్టుకున్నారు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved