మీ బాయ్ ఫ్రెండ్/ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు!

First Published 18, Jul 2019, 12:28 PM

ఎన్ని సినిమాలొచ్చినా.. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలా గతే ఐదేళ్లలో వచ్చిన బెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

గడిచిన ఐదేళ్లలో బాహుబలి, రంగస్థలం ఇలా పెద్ద సినిమాలతో పాటు గూఢచారి, భాగమతి వంటి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు కూడా సక్సెస్ అందుకున్నాయి. హారర్, డ్రామా ఇలా ఎన్నో జోనర్స్ లో సినిమాలు వచ్చాయి. అలానే కొన్ని యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కూడా వచ్చాయి. ఎన్ని సినిమాలొచ్చినా.. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలా గతే ఐదేళ్లలో వచ్చిన బెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

కుమారి 21 ఎఫ్ - సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కి బాగా ఎక్కేసింది. మంచి స్టోరీతో చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారు.

ప్రేమమ్ - మలయాళంలో సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో చైతుతో రీమేక్ చేశారు. డిఫరెంట్ స్టేజెస్ లో తెరకెక్కిన ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

సాహసం శ్వాసగా సాగిపో - ట్రావెల్, లవ్, అడ్వెంచర్ ఇలా యువతను మెప్పించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వెంటాడుతూనే ఉన్నాయి.

పెళ్లిచూపులు - ఈ సినిమాను యూత్ థియేటర్ లో రిపీటెడ్ గా చూశారు. లవ్ యాంగిల్ తక్కువే ఉన్నా.. యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ బాగుంటుంది.

అర్జున్ రెడ్డి - తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్ట్ ఫిలింగా మిగిలిపోతుందీ సినిమా. స్నేహం, ప్రేమ, ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి.

ఫిదా - రెగ్యులర్ గా వస్తోన్న ప్రేమ కథలకు ఈ సినిమా ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. సినిమాలో ప్రతీ పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.

ఉన్నది ఒకటే జిందగీ - ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ ఎందుకు వచ్చిందో చాలా మందికి అర్ధం కాదు. స్నేహం, ప్రేమని దర్శకుడు డీల్ చేసిన విధానం యూత్ కి బాగా కనెక్ట్ అయింది.

మళ్లీరావా - ప్రేమకథల్లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.

మెంటల్ మదిలో - ప్రేమలో ఉన్నప్పుడు వచ్చే కన్ఫ్యూజన్, ఆలోచనల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సరైన ప్రమోషన్స్ లేక అందరికీ రీచ్ కాలేకపోయింది.

తొలిప్రేమ - ఈ సినిమాకి క్లాసిక్ సినిమా టైటిల్ పెట్టారు. ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయనప్పటికీ మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ గా మిగిలిపోయింది.

సమ్మోహనం - నేరేషన్ స్లో గా అనిపించినా.. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

ఛలో - యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి.

చిలసౌ - ఒక్క రాత్రిలో జరిగే ఈ కథ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

నన్ను దోచుకుందువటే - సినిమాకి హిట్ టాక్ రానప్పటికీ చాలా మంది యూత్ కి మాత్రం సినిమా నచ్చింది. నభా పెర్ఫార్మన్స్ మరింతగా ఆకట్టుకుంటుంది.

loader