MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. అన్నీ యాంగిల్లో అదరగొట్టిన మాళవిక మోహనన్..

గ్లామర్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. అన్నీ యాంగిల్లో అదరగొట్టిన మాళవిక మోహనన్..

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ షోకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. అన్నీ యాంగిల్లో యంగ్ బ్యూటీ అందాల విందు అదరహో అనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లనను ఆకట్టుకుంటున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 01 2022, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ ఆడియెన్స్ కు యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ చాలా దగ్గరై పోయింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ అటు బాలీవుడ్ లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఇటు టాలీవుడ్ పైనా కన్నెసిందీ బ్యూటీ.. త్వరలోనే ఎంట్రీకి సిద్ధమవుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ హీరోల సరసన నటిస్తున్న మాళవికా గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తన పాత్రకు ప్రాధ్యానత ఉంటేనే ఒకే చెబుతున్న ఈ బ్యూటీ.. యూత్ లో స్పెషల్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.

37

సోషల్ మీడియాలోనూ మాళవికా అందాల విందు చేస్తోంది. సినిమాలతో అలరిస్తూనే ఇటు ఇంటర్నెట్ లోనూ హంగామా చేస్తోంది. తనదైన శైలిలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ షోతో మతిపోగొడుతోంది. నెటిజన్లు కూడా యంగ్ బ్యూటీ అందాలకు ఫిదా అవుతున్నారు. 
 

47

కొన్నాళ్లపాటు ట్రెడిషనల్ గా కనిపించినా.. ప్రస్తుతం ఈ బ్యూటీ సెక్సీ అవుట్ ఫిట్స్ లో మంటలు రేపుతోంది. గ్లామర్ విందులో హద్దులను చెరిపేస్తుండటంతో కుర్రకారుకు నిద్రలేకుండా పోతోంది. మరోవైపు ఇంటర్నెట్ లోనూ ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటంతో మరింతగా అందాల రచ్చ చేస్తోంది.

57

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేస్తోంది. బ్యాక్, ఫ్రంట్, సైడ్ యాంగిల్లో ఫొటోలకు క్రేజీగా పోజులిస్తూ యువతను అట్రాక్ట్ చేస్తోంది. స్కిన్ షోలో వేరే లెవల్ అనిపిస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
 

67

అయితే మాళవికా మోహనన్ ప్రస్తుతం ఫిల్మ్ ఫెయిర్ 2022 కోసం సిద్ధమైంది. ఈవెంట్ పాల్గొన్న ఈ బ్యూటీ ఓ డాన్స్ పెర్ఫామెన్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సెక్సీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఇటీవల హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకోవడంతో మంచి గుర్తింపు దక్కనుంది. 

77

ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఓ చిత్రంలో నటిస్తోంది. గతంలో డబ్బింగ్ కోసం ముంబైలో మెరిసింది. అలాగే తెలుగు సినిమాలకు వస్తున్న క్రేజ్ తో టాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండంతో నటించాలని ఉందన్న విషయం తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
Yellamma: ఎల్లమ్మ ఫస్ట్ లుక్, దేవీశ్రీని కంప్లీట్ గా మార్చేశారు.. పెద్ద ప్లానే ఇది, మరో రెండు సర్ప్రైజ్ లు
Recommended image3
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved