చీరకట్టులో చిలిపి కళ్లతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్ సోనీ చరిష్టా.!

First Published Mar 14, 2021, 1:48 PM IST


సాంప్రదాయ చీరకట్టులో ఉన్న సింగారం మరే దుస్తుల్లో ఉండదు. ఆడవాళ్ల అందాలను చీరలో ముస్తాబు చేస్తే... మగాళ్లకు కలిగే ఆ మత్తే వేరు. యంగ్ హీరోయిన్ సోనీ చరిష్టా సాంప్రదాయ చీరకట్టుతో మనసును మెలిపెట్టేశారు.