MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరీ ఇంత అందమా, ఏం తింటున్నావమ్మా శ్రీలీల..ఇలా ముద్దులిస్తే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు

మరీ ఇంత అందమా, ఏం తింటున్నావమ్మా శ్రీలీల..ఇలా ముద్దులిస్తే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు

ధమాకా చిత్రంలో శ్రీలీలకి క్రేజీ గ్లామర్ రోల్ దక్కింది. దీనితో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 07 2023, 06:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా చిత్రంలో రెచ్చిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. 

37

ధమాకా చిత్రంలో శ్రీలీలకి క్రేజీ గ్లామర్ రోల్ దక్కింది. దీనితో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

47

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

57

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కట్టి పడేస్తోంది. ఆరెంజ్ డ్రెస్ లో శ్రీలీల ఇస్తున్న ఫోజులు చూస్తే ఎంతటి వారైనా దాసోహం అవ్వాల్సిందే. మెంటలెక్కించే అందంతో శ్రీలీల అందాల దేవతలా వెలిగిపోతోంది. 

67

తన స్టన్నింగ్ బ్యూటీతో శ్రీలీల ఊపిరి ఆడనీయడం లేదు. నెమలి పురివిప్పినట్లు శ్రీలీల గ్లామర్ తో రచ్చ చేస్తోంది. శ్రీలీల హాట్ స్ట్రక్చర్ కి యువత మతులు చెడిపోతున్నాయి. చిలిపిగా ముద్దులిస్తూ మరికొన్ని ఫోజుల్లో కవ్విస్తోంది. ఇలా ముద్దులిస్తే కుర్రాళ్లు పిచ్చెక్కి పోవడం ఖాయం అంటూ ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. 

77

అసలు శ్రీలీల ఏం తింటోంది ? ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత వర్ణించినా తక్కువే. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో నయా స్టార్. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image2
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image3
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved