MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivathmika: స్టార్ కిడ్ శివాత్మిక బోల్డ్ అటెంప్ట్... నిక్కర్ వేసుకుని పబ్లిక్ లో తిరిగేస్తున్న యంగ్ బ్యూటీ 

Shivathmika: స్టార్ కిడ్ శివాత్మిక బోల్డ్ అటెంప్ట్... నిక్కర్ వేసుకుని పబ్లిక్ లో తిరిగేస్తున్న యంగ్ బ్యూటీ 

సినిమా అనే గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే పొట్టి బట్టల్లో ఫోటో షూట్స్ చాలా అవసరం. ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఈ సూత్రాన్ని పాటించాల్సిందే.  యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ ఈ సూత్రాన్ని తూచాతప్పకుండా పాటిస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 31 2022, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Shivathmika Rajashekar,

Shivathmika Rajashekar,


ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న శివాత్మిక (Shivathmika Rajashekar)ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పొట్టి నిక్కరు ధరించి దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. షార్ట్, టాప్ ధరించి సూపర్ హాట్ గా ఉన్న శివాత్మిక ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. 

29
Shivathmika Rajashekar,

Shivathmika Rajashekar,

ఇక టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు శివాత్మిక రాజశేఖర్. డెబ్యూ మూవీ దొరసాని చిత్రంలో అద్భుత నటన కనబరిచి వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

39
Shivathmika Rajashekar,

Shivathmika Rajashekar,

దొర కూతురు పాత్రలో శివాత్మిక ఆకట్టుకున్నారు. సినిమా నేపథ్యం ఉండి కూడా శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. ఆమె కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ.

49
Shivathmika Rajashekar,

Shivathmika Rajashekar,

అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పా

59
Shivathmika Rajashekar,

Shivathmika Rajashekar,


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత లేదు. 

69
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. దొరసాని చిత్రంతో నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.
 

79
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. అలాగే శివాత్మికకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

89
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar


  మరోవైపు శివాత్మిక అక్క శివాని 'అద్భుతం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఓటిటిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివాని పెర్ఫార్మన్స్ క్రిటిక్స్ ని మెప్పించడం విశేషం. శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

99
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar


శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Varalaxmi Sarathkumar: డబ్బుల్లేకపోతే పిల్లల్ని కనడం ఎందుకు.. దుమారం రేపుతున్న వరలక్ష్మి కామెంట్స్
Recommended image2
Revanth Reddy: అల్లు అర్జున్‌ హాలీవుడ్‌కి వెళ్లాలి, మన పోటీ వాళ్లతోనే.. సీఎం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Recommended image3
Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved