పింక్ టాప్, జీన్స్ లో అదిరిపోయిన తెలుగు అందం...యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ ఫోటో షూట్

First Published Dec 29, 2020, 4:36 PM IST

యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ క్యూట్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేశారు. పింక్ టాప్, బ్లూ జీన్ లో నాటీ పోజులిచ్చారు. కోమలి ప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలలో ఉన్నారు. హైదరాబాద్ కి చెందిన ఈ 25 ఏళ్ల బ్యూటీ అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

2017లో వచ్చిన నెపోలియన్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు కోమలి ప్రసాద్.

నీడ పోయిందనే ఓ క్రేజీ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన నెపోలియన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కోమలి ప్రసాద్ తన రెండవ చిత్రంగా ఏడ తానున్నాడో.. మూవీలో హీరోయిన్ గా నటించారు. చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో కోమలి ప్రసాద్ కి గుర్తింపు రాలేదు.

టాలెంట్ ని నమ్ముకున్న కోమలి ప్రసాద్ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. చిన్న హీరోయిన్స్ కి ఓటిటి లో అవకాశాలు వస్తుండగా... ఆ దిశగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఇటీవల విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలా ఒక మంచి హిట్ పడితే కోమలి ప్రసాద్ కెరీర్ కి బ్రేక్ వచ్చే సూచనలు కలవు. ఏది ఏమైనా నార్త్ బ్యూటీలతో పోటీపడలేక తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?