- Home
- Entertainment
- Deepika Pilli: వైన్ కిక్ లో దీపికా సూపర్ హాట్ ఫోజులు... షార్ట్ స్కర్ట్ ధరించి నైట్ పార్టీలో యంగ్ యాంకర్ రచ్చ
Deepika Pilli: వైన్ కిక్ లో దీపికా సూపర్ హాట్ ఫోజులు... షార్ట్ స్కర్ట్ ధరించి నైట్ పార్టీలో యంగ్ యాంకర్ రచ్చ
యంగ్ యాంకర్ దీపికా పిల్లి వైన్ కిక్ లో రచ్చ చేసింది. నైట్ డిన్నర్ పార్టీలో వైన్ కిక్ లో సూపర్ హాట్ ఫోజులతో షాక్ ఇచ్చింది. షార్ట్ స్కర్ట్ లో దీపికా సూపర్ సెక్సీగా దర్శనం ఇవ్వగా కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు.

Deepika Pilli
సోషల్ మీడియా సెన్సేషన్ గా మొదలైన దీపికా పిల్లి (Deepika Pilli)ప్రయాణం కొనసాగుతుంది. ఆమె రోజురోజుకు తన ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇంస్ట్గ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ కలల రాణిగా అవతరిస్తుంది. దీపికా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Deepika Pilli
దీపికా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెడితే చాలు, క్షణాల్లో వైరల్ అవుతున్నాయి అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.
Deepika Pilli
సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీ గౌతమ్ తో కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. యాంకర్ గా దీపికా పిల్లి పాస్ మార్క్స్ రాబట్టింది.
Deepika Pilli
ఊహించని విధంగా ఢీ 14 (Dhee 14) నుండి దీపికను తప్పించారు. అలాగే రష్మీ (Rashmi Gautam) సుడిగాలి సుధీర్ లను కూడా తొలగించారు. అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో దీపికా యాంకర్ గా సందడి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై దీపికా పిల్లి తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు.
Deepika Pilli
ఇక టిక్ టాక్ స్టార్ గా దీపిక అప్పట్లో చేసిన రచ్చఇంకా ఆమె అభిమానులు మర్చిపోలేదు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ చేయడం దీపికతో పాటు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
Deepika Pilli
అయితే బుల్లితెర ఎంట్రీతో పాటు ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతుండగా... ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెరిగిపోతుంది. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు.
Deepika Pilli
నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది.
అనసూయ(Anasuya), రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్స్ బుల్లితెరపై తమ గ్లామర్ పవర్ చూపించి సూపర్ ఫేమస్ అయ్యారు. టెలివిజన్ షోల ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్స్ అయిపోయారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది దీపిక.