MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నయనతార ‌- యష్ టాక్సిక్ రిలీజ్ పై పుకార్లు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

నయనతార ‌- యష్ టాక్సిక్ రిలీజ్ పై పుకార్లు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

 రాకింగ్ స్టార్ యష్, లేడీ సూపర్ స్టార్ నయనతార అతభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈసినిమా రిలీజ్ పై వస్తున్న పుకార్లు నిజమేనా? మూవీ టీం ఈ విషయంలో ఇచ్చిన క్లారిటీ ఏంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 31 2025, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాక్సీక్ మూవీ రిలీజ్ డేట్
Image Credit : our own

టాక్సీక్ మూవీ రిలీజ్ డేట్

KGFతో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. చాలా గ్యాప్ తరువాత చేసున్న సినిమా  'టాక్సిక్'. ఈసినిమా విడుదలపై వస్తున్న పుకార్లకు తెరపడింది. ముందుగా ప్రకటించినట్టే, ఈ సినిమా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా వాయిదా పడుతుందన్న పుకార్లను నిర్మాణ సంస్థ ఖండించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అంతా ప్లాన్ ప్రకారమే..
Image Credit : instagram

అంతా ప్లాన్ ప్రకారమే..

ప్రముఖ సినిమా  విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, సినిమా ప్లాన్ ప్రకారమే అంతా  కొనసాగుతోంది. యష్ 'రామాయణ్' షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే 'టాక్సిక్' పోస్ట్-ప్రొడక్షన్, VFX పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

34
పండగ కానుకగా
Image Credit : Asianet News

పండగ కానుకగా

తరణ్ ఆదర్శ్ వివరణ తర్వాత, KVN ప్రొడక్షన్స్ కౌంట్‌డౌన్ పోస్ట్‌తో విడుదల తేదీని ధృవీకరించింది. "ఇంకా 140 రోజులు..." అని రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది.  ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇంకా 140 రోజులు...

అతని అపరిమితమైన ఉనికి,
మీ అస్తిత్వ సంక్షోభం.#టాక్సిక్‌దిమూవీ ప్రపంచవ్యాప్తంగా 19-03-2026న విడుదల https://t.co/9RC1D6xLyn

— KVN Productions (@KvnProductions) October 30, 2025

44
టాక్సిక్ పై భారీ అంచనాలు
Image Credit : X

టాక్సిక్ పై భారీ అంచనాలు

టాక్సిక్ సినిమా  బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  నాలుగు రోజుల పండగ వాతావరణాన్ని ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక  'KGF' సినిమా చేసి, యష్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ వస్తుండటంతో 'టాక్సిక్'పై అంచనాలు భారీగా పెరిగాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి తారలు నటిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ డాన్ .. సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా..
Recommended image2
ఎన్టీ రామారావు కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన శోభన్ బాబు, నిర్మాత ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved