MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Will Smith Banned: విల్ స్మిత్ కు షాక్, ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్శు నిషేధం

Will Smith Banned: విల్ స్మిత్ కు షాక్, ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్శు నిషేధం

ఆస్కార్ వేడుకల సందర్భంగా జరిగిన సంఘటలన ఇక సమసిపోయినట్టే అనుకున్నారు అంతా.. కాని హాలీవుడ్ లో అది రగులుతూనే ఉంది. విల్ స్మిత్ సారీ చెప్పినా ఆగని మంటలు.. చివరకు అతనిపై నిషేధం విధించే వరకు వచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 09 2022, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ కు టైమ్ కలిసి రావడం లేదు. సర్ధుమణిగింది అనుకున్న ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. పాపం హాలీవుడ్ స్టార్ హీరోకు టైం సరిగా లేనట్లే ఉంది. ఆస్కార్ వేడుకలప్పటి నుంచీ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ సందర్భంగా యాంకర్ క్రిస్ ను చెప్ప దెబ్బ కొట్టాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక ఇన్ని జరిగాయి. ఇక ఈ వివాదం సద్దుమణిగింది  అనుకుంటుండగా.. మళ్లీ రగిలి.. విల్‌ స్మిత్‌ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. ఆ చెంపదెబ్బ వ్యవహరం ప్రభావం ఎంత వరకూ వెళ్లిందంటే  విల్ స్మిత్ ను బ్యాన్ చేసేవరకు వెళ్లింది. 

37

విల్ స్మిత్ పై మోషన్స్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. ఆస్కార్ తో పాటు, ఏ ఇతర అకాడమీ అవార్డ్స్ లో కూడా పాల్గొనకుండా పదేళ్ళపాటు నిశేదాన్ని విధించింది. విల్ స్మిత్ చర్యను ఖండించిన మోషన్ పిక్చర్ అకాడమీ.. ఈ విషయంలో విచారణ చేపట్టింది. శుక్రవారం బోర్డ్ గవర్నర్లు సమావేశం అయ్యారు. ఈ విషయం గురించి విచారణ జరిపారు. విల్మ్ స్మిత్ చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ అతనిపై చర్యలకు ఆదేశించారు. ఏప్రిల్ 8 నుంచి పదేళ్ల పాటు విల్ స్మిత్ పై నిషేధం విధించారు. 

47

తన భార్య జాడా పింకెట్‌ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ జోక్‌ వేశాడన్న కారణంతో విల్‌ అతని చెంపచెల్లుమనిపించాడు. ఆస్కార్‌ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్‌ స్మిత్‌. అటు సోషల్‌ మీడియా లో కూడా  క్రిస్‌ రాక్‌ను క్షమించమని కోరాడు విల్ స్మిత్. అయితే సరే ఈ మంటలు ఆరలేదు. 
 

57

ఈ చెంపదెబ్బ వ్యవహారంలో విల్‌ స్మిత్‌ పై క్రమశిక్షణ చర్యలకు ముందే ఆయన కెరీర  పరంగా ప్రభావం చూపించింది. విల్‌ హీరోగా రాబోయే  సినిమాలు వరుసగా ఆగిపోయాయి.  ప్రస్తుతం విల్ స్మిత్ ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌ మూవీ  ఆగిపోయినట్టు సమాచారం.  ఈ సినిమాను నిర్మిస్తున్న హాలీవుడ్ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. 
 

67

 ఆస్కార్‌ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్‌ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ సినిమాను  వదిలిపెట్టి ఫాల్‌ గాయ్‌ సినిమాను  దర్శకత్వం చేయడానికి వెళ్లాడు. దాంతో ఈ సినిమాకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆస్కార్ ఎఫెక్ట్ తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలని చూస్తోందట. దీనంతటికి కారణం క్రిస్‌రాక్‌పై విల్‌ చేయిచేసుకోవడమే అని హాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

77

ఇక విల్ స్మిత్  చేతిలో ప్రస్తుతం ఎమాన్సిపేషన్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌ లాంటి మరిన్ని సినిమాలు ఉన్నాయి అంటున్నారు విల్ స్మిత్ ను సపోర్ట్ చేసే ఆయన ఫ్యాన్స్. మనె వైపు బ్యాడ్‌ బాయ్స్ 4 కోసం విల్ ను అనుకున్నారు మేకర్స్. ఈలోపు  ఆస్కార్ వ్యవహారం  జరగడంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా సోనీ హోల్డ్‌లో ఉంచినట్లు  తెలుస్తోంది. ఇక  ఇప్పుడు విల్ పై నిషేధం విధించడంతో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved