పవన్ కి అంత ఫాలోయింగ్ ఎందుకో ఎవరికీ అర్థం కాదు... ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

First Published Apr 16, 2021, 12:57 PM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ ని జనాలు అంతలా ఎందుకు ఫాలో అవుతారో ఎవరీ అర్థం కాదని ఆయన తన అభిప్రాయం తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.