MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘గుంటూరు కారం’ నటి మీనాక్షి చౌదరికి వెన్నుపోటు.. ఇప్పటికీ బ్రేక్ రాకపోవడానికి కారణం ఇదే.. ఎవరో తెలుసా?

‘గుంటూరు కారం’ నటి మీనాక్షి చౌదరికి వెన్నుపోటు.. ఇప్పటికీ బ్రేక్ రాకపోవడానికి కారణం ఇదే.. ఎవరో తెలుసా?

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పెద్ద స్టార్స్ సరసన నటిస్తున్నా ఇప్పటికీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 25 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Actress Meenakshi Chaudhary) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారుతోంది. చివరిగా మీనాక్షి చౌదరి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రంతో అలరించింది. మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో `ఇచట వాహనములు నిలుపరాదు`, మాస్‌ మహారాజా రవితేజతో `ఖిలాడీ`, అడివి శేష్ తో `హిట్‌2` మూవీ చేసింది. కేవలం హిట్2తోనే కాస్త గుర్తింపు దక్కించుకుంది. రొమాంటిక్‌ యాంగిల్‌ తో ఆడియెన్స్ కంట్లో పడింది.

36

చివరిగా వచ్చిన ‘గుంటూరు కారం’తోనూ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత చిత్రాల్లో మెరిసినట్టుగానే ఇందులోనూ ఆమె పాత్రను మమా అనిపించారు. ఫలితంగా మీనాక్షికి వచ్చిన పెద్ద ఆఫర్ కాస్త నిరుపయోగంగా మారింది.

46

అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఐదేళ్లు అవుతున్నా మీనాక్షికి బ్రేక్ రాకపోవడానికి కారణం దర్శకులే అంటున్నారు. ఆమె ఎంత మంచిగా సపోర్ట్ చేసినా.. ఆమె పాత్రను తగ్గించి చూపిస్తున్నారంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగింది అదేనంటున్నారు.

56

ఇకపై మీనాక్షిని ఏదో అలా చూపిస్తే మాత్రం తట్టుకోలేకమంటున్నారు ఫ్యాన్స్. మున్ముందు మీనాక్షి నుంచి రాబోయే సినిమాల్లో సాలిడ్ సీన్స్, డైలాగ్స్, ఆమె రోల్ కు ప్రాధాన్యత ఉండాల్సిందేనంటున్నారు.

66

నెక్ట్స్ మీనాక్షి.. వరుణ్‌ తేజ్‌ సరసన `మట్క`, విశ్వక్ సేన్ సరసన VS10,  చిరంజీవితో `విశ్వంభర`లో సిస్టర్‌ రోల్‌, వెంకటేష్‌ - అనిల్ రావిపూడి చిత్రంలో హీరోయిన్ గా అలరించబోతోంది. అలాగే దుల్కర్‌ సల్మాన్‌ సరసన `లక్కీ భాస్కర్‌`, విజయ్ దళపతి 69వ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ దక్కింది. వీటిలో ఏదోక ప్రాజెక్ట్స్ అయినా మీనాక్షిని స్టార్ హీరోయిన్ గా మార్చాలని కోరుకుంటున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..
Recommended image2
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు
Recommended image3
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved