MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • థియేటర్ లో కన్నీరు పెట్టుకున్న చిరంజీవి, పక్కనే ఉన్న హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్!

థియేటర్ లో కన్నీరు పెట్టుకున్న చిరంజీవి, పక్కనే ఉన్న హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్!

చిరంజీవి చాలా సెన్సిటివ్. ఆయన సున్నిత మనస్కుడు. సౌమ్యంగా మాట్లాడతాడు. కాగా ఒకసారి చిరంజీవి థియేటర్లో కన్నీరు పెట్టుకున్నాడట. ఆ పక్కనే ఉన్న ఫేమస్ హీరోయిన్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 30 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


చిరంజీవి సెల్ఫ్ మేడ్ స్టార్. హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొక్కవోని పట్టుదలతో స్టార్ హీరో అయ్యాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో నెంబర్ వన్ హీరో స్థానం సొంతం చేసుకున్నాడు. చిరంజీవి ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి నట ప్రస్థానం లో అనేక మైలురాళ్ళు ఉన్నాయి. ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ఇంటర్వ్యూలలో చిరంజీవి తన సినీ ప్రయాణంలో చోటు చేసుకున్న అరుదైన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. చిరంజీవి బాగా ఏడ్చిన సినిమా శంకరాభరణం అట. ఆ చిత్ర క్లైమాక్స్ లో చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదట. అప్పుడు ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుందట. 

శంకరాభరణం మూవీలో హీరోయిన్ గా నటించిన మంజు భార్గవి చిరంజీవిని ఆ చిత్ర ప్రీమియర్ షోకి ఆహ్వానించిందట. వీరిద్దరూ కోతల రాయుడు మూవీలో కలిసి నటించిన నేపథ్యంలో ఆ పరిచయంతో చిరంజీవిని మంజు భార్గవి రమ్మన్నారట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్లారట. థియేటర్లో చిరంజీవి-మంజుభార్గవి పక్క పక్కనే కూర్చున్నారట. 

36

శంకరాభరణం మూవీలో హీరోయిన్ గా నటించిన మంజు భార్గవి చిరంజీవిని ఆ చిత్ర ప్రీమియర్ షోకి ఆహ్వానించిందట. వీరిద్దరూ కోతల రాయుడు మూవీలో కలిసి నటించిన నేపథ్యంలో ఆ పరిచయంతో చిరంజీవిని మంజు భార్గవి రమ్మన్నారట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్లారట. థియేటర్లో చిరంజీవి-మంజుభార్గవి పక్క పక్కనే కూర్చున్నారట. 

46

అప్పటికి చిరంజీవి చిన్న హీరో. ఆయనకు దర్శకుడు కే విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం లేదట. మంజు భార్గవి పక్కనే కూర్చున్న చిరంజీవి శంకరాభరణం క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యాడట. కంటి నుండి నీరు ధారగా కారిపోతున్నాయట. 

ఎంత కంట్రోల్ చేసినా కన్నీళ్లు ఆగ లేదట. ఇది గమనించిన మంజు  భార్గవి తన చీర కొంగు చిరంజీవికి ఇచ్చిందట. ఆమె కొంగు తీసుకుని చిరంజీవి కళ్ళు తుడుచుకుంటుండగా లైట్స్ వేశారట. మంజు భార్గవి చీర కొంగు చిరంజీవి చేతిలో ఉండటం అందరూ చూశారట. ఆ మూవీ ప్రీమియర్ చూడటానికి వచ్చిన ప్రముఖులు అందరు ఆశ్చర్యానికి గురయ్యారట. 
 

56

శంకరాభరణం ప్రీమియర్ షోకి అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చింది. బహుశా సురేఖ కూడా చూసి ఉండొచ్చు. అప్పటికి మాకు ఇంకా పెళ్లి కాలేదని... చిరంజీవి అన్నారు. సమంత గతంలో ఆహా లో సామ్ జామ్ టైటిల్ తో ఒక టాక్ షో చేసింది. అప్పుడు చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక చిరంజీవిని అల్లు రామలింగయ్య కోరి అల్లుడిని చేసుకున్నాడు. 1980లో చిరంజీవి-సురేఖల వివాహం జరిగింది. 

 

66
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

అనంతరం చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. దశాబ్దాల పాటు చిరంజీవి హవా నడిచింది. ఇప్పటికి కూడా తన తోటి నటుల కంటే ఎక్కువ మార్కెట్, స్టార్డం ఆయన కలిగి ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రం 2025 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved