నయనతారకు పబ్లిక్‌గా ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా ఓ రేంజ్ ఇమేజ్ అందుకున్న నటి నయనతార. ఆమెకు సామాన్య ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఓ అభిమాని ఓ వేడుకలో నయనతారకు ఐ లవ్ యూ చెప్పాడు.
15

చెన్నైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో నయనతారకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఆరం (కర్తవ్యం) సినిమాలోని నటనకు గానూ ఆమె ఈ అవార్డు దక్కింది.

25

ఈ అవార్డును నయనతారకు ప్రదానం చేయాల్సిందిగా మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ను ఆహ్వానించారు నిర్వాహకులు.

35

అవార్డును నయనతారకు అందించిన తరువాత దుల్కర్ వేదిక మీద.. `ఐ లవ్ యూ నయనతార, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. నేను నీ బిగ్గెస్ట్ ఫ్యాన్స్‌లో ఒకడిని` అన్నాడు.

45

నిర్వాహకులు అవార్డును అందించిన తరువాత ఆమె గురించి మాట్లాడాల్సిందిగా దుల్కర్‌ను కోరారు.

55

నయనతార సినిమాల్లో రాజా రాణి తనకు నచ్చిన సినిమా అని చెప్పాడు. దుల్కర్ లాంటి నటుడు నయన్‌కు ఐ లవ్ యు చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Latest Videos