హ్యాండ్సమ్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

First Published 7, Aug 2020, 10:27 AM

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా పరిచయం అయిన దుల్కర్‌ సల్మాన్‌ తరువాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బహు భాషా నటుడిగా ఎదుగుతున్న దుల్కర్‌ సినిమాల్లోకి రాకముందే లైఫ్‌లో వెల్‌ సెటిల్ అయ్యాడు. మరి ఈ యంగ్ హీరో సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌కు కేరళలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులను ఉన్నారు.

అయితే దుల్కర్‌ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు. ఆయనలో ఇంకా చాలా టాలెంట్‌లు ఉన్నాయి.

దుల్కర్‌ ఏ స్థాయి సాధించాడో అందరికీ తెలిసిందే.. అయితే అంతకు ముందు దుల్కర్‌ ఏంటి అన్నది ఓసారి చూద్దాం.

2012 నటుడిగా పరిచయం అయిన దుల్కర్‌ అంతకు ముందు సొంత బిజినెస్‌ చేసేవాడు. ఓ వెబ్ పోర్టల్‌ ద్వారా కార్ల అమ్మటం కొనటం చేసే సంస్థకు దుల్కర్‌ ఓనర్‌.

దుల్కర్‌కు సంబంధించిన సంస్థలు చెన్నైలో కూడా ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులోని మదర్‌ హుడ్ అనే ఆసుపత్రికి దుల్కర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు దుబాయ్‌లోని ఐటీ కంపెనీలోనూ దుల్కర్‌ భాగస్వామిగా ఉన్నడని తెలుస్తోంది.

దుల్కర్‌ ఇండియానాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీలో చేశాడు.

సినిమాల విషయానికి వస్తే దుల్కర్‌ ప్రస్తుతం శ్రీనాథ్ రంగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కురుప్‌ సినిమాలో నటిస్తున్నాడు.

loader