MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఊహకందని ట్విస్టులతో వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం.. ఏ ఓటీటీలో చూడాలంటే

ఊహకందని ట్విస్టులతో వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం.. ఏ ఓటీటీలో చూడాలంటే

వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నాలుగు కొత్త ఎపిసోడ్‌లు, కొత్త నటీనటులు, ఆసక్తికర ట్విస్టులతో సిరీస్ కొనసాగుతుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 03 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెడ్‌నెస్‌డే సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం
Image Credit : Netflix

వెడ్‌నెస్‌డే సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం

జెన్నా ఒర్టేగా నటించిన ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సిరీస్ ‘వెడ్‌నెస్‌డే’ సీజన్ 2 పార్ట్ 2 నేడు (సెప్టెంబర్ 3) నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టులో విడుదలైన పార్ట్ 1లో నాలుగు ఎపిసోడ్‌లు ప్రసారం కాగా, ఇప్పుడు చివరి నాలుగు ఎపిసోడ్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ సిరీస్ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. పార్ట్ 2లో నాలుగు కొత్త ఎపిసోడ్ లతో రిలీజ్ అయింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు గంట సమయం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పార్ట్ 1 ఎండింగ్ రీక్యాప్
Image Credit : Netflix

పార్ట్ 1 ఎండింగ్ రీక్యాప్

సీజన్ 2 పార్ట్ 1 చివర్లో టైలర్ వెడ్‌నెస్‌డేను విండో నుండి తోసివేయడంతో ఆమె ఆసుపత్రికి వెళ్తుంది. కొత్త ఎపిసోడ్‌లలో ఆమె కోలుకుని, తన మిషన్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఎనిడ్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఆత్మల రూపంలో మాజీ ప్రిన్సిపల్ లారిస్సా వీమ్స్ మద్దతు ఇస్తారు.

Related Articles

Related image1
అందరి ముందు అమ్మాయిని ఆ మాట అడిగేసిన లాయర్, గర్భవతిగా అదరగొట్టిన అనుమప.. వకీల్ సాబ్ ని గుర్తు చేసేలా
Related image2
షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా
35
కొత్త ట్విస్టులు
Image Credit : Netflix

కొత్త ట్విస్టులు

మొదటి సీజన్‌లో హత్యకు గురైన ప్రిన్సిపల్ వీమ్స్ ఇప్పుడు స్పిరిచువల్ గైడ్‌గా వెడ్‌నెస్‌డేకు తోడుగా ఉంటారు. గూడీ అడమ్స్ మరణం తర్వాత ఇతర ఆత్మలు సహాయం చేయకపోవడంతో వీమ్స్ తిరిగి కనిపిస్తారు. టైలర్ మానసిక ఆసుపత్రి నుండి తప్పించుకోవడంతో, వెడ్‌నెస్‌డే, వీమ్స్ కలిసి ఎనిడ్‌ను కాపాడాల్సి ఉంటుంది.

45
నటీనటులు
Image Credit : Netflix

నటీనటులు

జెన్నా ఒర్టేగా మళ్లీ వెడ్‌నెస్‌డేగా నటిస్తున్నారు. మోసా మోస్టఫా, నయోమి జె ఒగావా, జార్జీ ఫార్మర్, ఎమ్మా మేయర్స్, జాయ్ సండే లాంటి నటులు తమ పాత పాత్రల్లో కొనసాగుతున్నారు. కొత్తగా స్టీవ్ బుసెమీ, బిల్లీ పైపర్, ఎవీ టెంపుల్టన్, ఓవెన్ పెయింటర్, నోవా టేలర్ నటీనటుల జాబితాలో చేరారు.

55
గెస్ట్ రోల్స్ లో ఎవరెవరు ?
Image Credit : netflix

గెస్ట్ రోల్స్ లో ఎవరెవరు ?

 ప్రముఖ సింగర్  లేడీ గాగా ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. క్రిస్టఫర్ లాయిడ్, జోయన్నా లమ్లీ, థాండివే న్యూటన్, ఫ్రాన్సెస్ ఓ’కానర్, హేలీ జోయెల్ ఒస్మెంట్, హీతర్ మటరాజ్జో, జూనాస్  ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా, లేడీ గాగా రోసలైన్ రాట్‌వుడ్ పాత్రలో కనిపిస్తారు. ఆమె "ది థింగ్"తో కలిసి వైట్ డ్రెస్‌లో కనిపించే లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. సస్పెన్స్, థ్రిల్, కొత్త ట్విస్టులతో నిండిన వెడ్‌నెస్‌డే సీజన్ 2 పార్ట్ 2 నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు వినోదం అందించనుంది. మిస్టరీ థ్రిల్లర్ ని ఇష్టపడే వారు ఈ సిరీస్ ని చూడవచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
అందరి ముందు అమ్మాయిని ఆ మాట అడిగేసిన లాయర్, గర్భవతిగా అదరగొట్టిన అనుమప.. వకీల్ సాబ్ ని గుర్తు చేసేలా
Recommended image2
షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved