MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు... ఎట్టకేలకు బయటపడ్డ అక్కినేని కోడలు!

ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు... ఎట్టకేలకు బయటపడ్డ అక్కినేని కోడలు!

నాగార్జున, అమల ఒక విషయంలో పదే పదే గొడవపడతారట. ఈ విషయాన్ని అమల స్వయంగా వెల్లడించింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 04 2024, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Nagarjuna Amala

Nagarjuna-Amala

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో అక్కినేని అమల-నాగార్జున ఒకరు. వీరిది ప్రేమ వివాహం. మొదటి భార్యతో విడిపోయిన నాగార్జున 1992లో అమలను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిల్ అక్కినేని సంతానం. నాగ చైతన్య మొదటి భార్య సంతానం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగార్జున అమల చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి మరొకరు అన్నట్లు జీవిస్తారు. మూడు దశాబ్దాల కాపురంలో పెద్దగా గొడవపడిన సందర్భాలు లేవు. అమల పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తుంది. 

 

36

అమల సామాజిక స్పృహ ఉన్న మహిళ. అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అలాగే ఆమె యానిమల్ లవర్. బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ కో ఫౌండర్. మూగజీవాల రక్షణకు కృషి చేస్తున్నారు. 

46

కాగా నాగార్జునతో ఒక విషయంలో అమలకు గొడవలు జరుగుతాయట. ఈ విషయాన్ని అమల నేరుగా వెల్లడించింది. ఏదైనా ఒక పని మొదలు పెట్టకముందే నేను చేయలేనని, అమల బాధపడతారట. లేదు నీ వల్ల అవుతుంది. చేయగలవు అని నాగార్జున అంటారట. 

56

అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందట. అయితే ఎలాంటి గొడవైనా సాయంత్రానికి సెటిల్ చేసుకుంటారట. నాగార్జున తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. ఏది అడిగినా కాదని అనడట. అమల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

 

66

1993లో విడుదలైన ఆగ్రహం హీరోయిన్ గా అమలకు చివరి చిత్రం. అనంతరం 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మనం, ఒకే ఒక జీవితం, తుమ్ సే నా హో పాయెగా... చిత్రాల్లో అమల నటించింది. నాగార్జున నా సామిరంగ చిత్రంతో హిట్ కొట్టాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Recommended image2
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image3
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved