MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • దేవుడా..వరుణ్ సందేశ్ వైఫ్ ట్రాన్స్ఫర్ మేషన్ చూశారా..డార్క్ చాక్లెట్ లాంటి నడుముతో కిల్లింగ్ షో

దేవుడా..వరుణ్ సందేశ్ వైఫ్ ట్రాన్స్ఫర్ మేషన్ చూశారా..డార్క్ చాక్లెట్ లాంటి నడుముతో కిల్లింగ్ షో

వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తరచుగా వితిక సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 01 2023, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ వితికా షెరు తన స్నేహితులతో సందడి చేస్తోంది. తరచుగా వితిక సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పొట్టి బట్టల్లో వితిక చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ వాటర్ ఫాల్స్, అందమైన ప్రకృతి అందాలలో వితిక తన ఫ్రెండ్స్ తో కలసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

37

వితికకి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో మెగా డాటర్ నిహారిక వితికకి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ వెకేషన్స్ లో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. 

47

వితిక తాజాగా మతి చెడగొట్టే  ఫిజిక్ ట్రాన్స్ఫర్ మేషన్ తో అదరగొట్టేసింది. నెటిజన్లు దేవుడా అని ఆశ్చర్యపోయేలా చేసింది. ముఖ్యంగా నడుము నాభి హైలైట్ చేస్తూ డార్క్ చాక్లెట్ లాగా ఇచ్చిన ఫోజులు షాకింగ్ గా ఉన్నాయి. 

57

నడుముకి ఆయిల్ పూసి ఊరిస్తోందా అన్నట్లుగా డార్క్ సొగసుతో వితిక రచ్చ రచ్చ చేస్తోంది. వితిక గ్లామర్ కి నిహారిక, బిగ్ బాస్ సిరి, రీతూ చౌదరి కూడా మెస్మరైజ్ అవుతున్నారు. ఫైర్ ఎమోజిలతో రెస్పాన్స్ తెలిపారు. 

67

గతంలో తాను పొట్టి బట్టలు ధరించడం వల్ల వచ్చిన విమర్శలపై వితిక ఘాటుగానే స్పందించింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో ఉన్నాం. చీరకట్టుకుని స్విమ్మింగ్ చేయలేము కదా.. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ధరించాలి. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవడం లో తప్పులేదు. 

77

జడ్జ్ చేయడం ఆపండి. లైఫ్ చాలా సింపుల్ అంటూ వితికా నెటిజన్లకు హితబోధ చేసింది. ఏది ఏమైనా వితిక క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ ఈ ఫిజిక్ సాధించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Missamma: పెళ్లి వద్దు, సింగిల్ లైఫ్ ముద్దు అంటున్న హీరోయిన్.. మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ అదుర్స్
Recommended image2
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image3
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved