MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishwak Sen : కెరీర్ లో ఫస్ట్ టైమ్ విశ్వక్ సేన్ కీలక నిర్ణయం... ‘గామీ’తో ఇలా చేయబోతున్నాడంట!

Vishwak Sen : కెరీర్ లో ఫస్ట్ టైమ్ విశ్వక్ సేన్ కీలక నిర్ణయం... ‘గామీ’తో ఇలా చేయబోతున్నాడంట!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)  తన రాబోయే చిత్రంతో ప్రయోగం చేయబోతున్నారు. కెరీర్ లోనే ఈయన మొదటిసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 29 2024, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో ‘గామీ’ (Gaami) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో యంగ్ హీరో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే వినూత్నమైన సబ్జెక్ట్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

36

అయితే విశ్వక్ సేన్ సినిమా అంటే మాస్ డైలాగ్స్, యాక్షన్, రొమాన్స్, అదిరిపోయే సాంగ్స్ ను ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. కానీ ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 

46

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నా చివరి సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తోంది. ఆలోపే గామీతో రాబోతున్నాను. అయితే సినిమాలో మీరు ఊహించినట్టు మాస్ డైలాగ్స్, ఐటెం సాంగ్స్, యాక్షన్ సీన్లు ఉండవు. 

56

కానీ సెకండాఫ్ లో వీటన్నింటిని మించిన ఫీల్ మీకు కలుగుతుంది. ఈ సినిమా నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైనది. నేను కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ గా ఫీల్ అవుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

66

ఇక Gaami చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్, కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీశ్ నిర్మించారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. చాందిని చౌదరి Chandini Chowdary హీరోయిన్ గా నటిస్తోంది.

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య ఎవరో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే ఎలా చనిపోయింది?
Recommended image2
Bhagyaraj Net Worth: నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తిరుగులేదు.. అయినా భాగ్యరాజ్ ఆస్తుల విలువ ఇంతేనా ?
Recommended image3
Sridevi: శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు.. చిరంజీవితో ఏం చెప్పాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved