MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మహేష్‌ బాబు విశ్వరూపం చూస్తారు.. `వారణాసి`లో గూస్ బంమ్స్ తెప్పించే యాక్షన్‌ ఎపిసోడ్‌ లీక్‌ చేసిన విజయేంద్రప్రసాద్‌

మహేష్‌ బాబు విశ్వరూపం చూస్తారు.. `వారణాసి`లో గూస్ బంమ్స్ తెప్పించే యాక్షన్‌ ఎపిసోడ్‌ లీక్‌ చేసిన విజయేంద్రప్రసాద్‌

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న మూవీకి `వారణాసి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీపై మరింత అంచనాలు పెంచారు విజయేంద్రప్రసాద్‌. గూస్‌ బంమ్స్ తెప్పించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 15 2025, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గ్రాండ్‌గా `వారణాసి` టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌
Image Credit : varanasi event

గ్రాండ్‌గా `వారణాసి` టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబ్‌ ట్రోటర్‌ మూవీకి టైటిల్‌ కన్ఫమ్‌ చేశారు. `వారణాసి` అనేపేరు పెట్టారు. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో ఈ టైటిల్‌ గ్లింప్స్ ని రివీల్‌ చేశారు. ఇందులో త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ ఉన్న మహేష్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పాలి. అదే సమయంలో `వారణాసి` టైటిల్‌ని కూడా ప్రకటించారు. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. సినిమాలోని లుక్‌తోనే ఈవెంట్‌కి మహేష్‌ బాబు రావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మైండ్ బ్లోయింగ్‌ ఫీలింగ్‌
Image Credit : varanasi event

మైండ్ బ్లోయింగ్‌ ఫీలింగ్‌

ఇక ఈ ఈవెంట్లో `వారణాసి` కథ రాసిన దిగ్గజ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు కథలు రాశామని, కానీ ఇదొక గొప్ప ఫీలింగ్‌ అన్నారు విజయేంద్రప్రసాద్‌. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మైండ్‌ బ్లోయింగ్‌ అనిపిస్తుంది. అదే సమయంలో హిమాలయాలకు వెల్లడం అదొక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పొచ్చు. కానీ దాన్ని మించిన మైండ్‌ బ్లోయింగ్‌ ఫీలింగ్‌ ని ఈ మూవీ ఇచ్చిందన్నారు విజయేంద్రప్రసాద్‌.

Related Articles

Related image1
రుద్రగా మహేష్‌.. ఏమున్నాడురా బాబు.. అదిరిపోయింది అంతే !
Related image2
వారణాసి టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా, ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్
34
30 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్ మహేష్‌ విశ్వరూపం చూస్తారు
Image Credit : varanasi event

30 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్ మహేష్‌ విశ్వరూపం చూస్తారు

ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇందులో ముప్పై నిమిషాలపాటు ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుందన్నారు. అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేలా ఉంటుందని వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందనేలా ఆయన వెల్లడించారు. ఇందులో మహేష్‌ బాబు విశ్వరూపం చూస్తారని, అద్భుతంగా చేశాడని వెల్లడించారు. ఆయా సీన్లని ఆర్‌ఆర్ లేకుండా, డబ్బింగ్‌ లేకుండా, వీఎఫ్‌ఎక్స్ లేకుండా, ఎలాంటి సౌండ్స్ లేకుండా రా కంటెంట్‌ని చూశానని, అది చూస్తేనే ఆ ఫీలింగ్‌ కలిగిందని, కానీ తెరపై చూస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు, నేను పొందిన ఫీలింగ్‌ని మీరు పొందుతారని తెలిపారు విజయేంద్రప్రసాద్‌.

44
దేవతలే ఈ మూవీని చేయించుకున్నారు
Image Credit : varanasi event

దేవతలే ఈ మూవీని చేయించుకున్నారు

కొన్ని సినిమాలు మనుషులు తీస్తారు, కానీ కొన్ని సినిమాలను దేవతలే చేయించుకుంటారు. అలా చేయించుకున్నదే ఈ మూవీ అని, మహేష్‌ బాబుపై ఒక హనుమా ఉన్నారు. ఆయన ముందుండి నడిపించారు. ఆయన ఆశీస్సులతోనే ఈ మూవీ చేయగలుగుతున్నట్టుగా తెలిపారు విజయేంద్రప్రసాద్‌. మొత్తంగా సినిమాపై భారీ హైప్‌ ఇచ్చారు రైటర్‌. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.  రాజమౌళి హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కేఎల్‌ నారాయణ నిర్మించారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Related Stories
Recommended image1
రుద్రగా మహేష్‌.. ఏమున్నాడురా బాబు.. అదిరిపోయింది అంతే !
Recommended image2
వారణాసి టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా, ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved