MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ సేతుపతి ఆస్తుల విలువ ఎంత..? బిగ్ బాస్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు..?

విజయ్ సేతుపతి ఆస్తుల విలువ ఎంత..? బిగ్ బాస్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు..?

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ గా..  బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి ఆస్తుల విలువ ఎంత..? బిగ్ బాస్ కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 31 2024, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి

సినిమాల్లో రాణించాలనే కలతో ఎటవంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ సేతుపతి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా తెన్మేర్కు పరువక్కాట్రు. సీను రామసామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది విజయ్ కి.

Also Read: రజినీకాంత్ కు రాజమౌళి ఛాలెంజ్, 25 ఏళ్ల తలైవా రికార్డ్ ను బ్రేక్ చేసిన జక్కన్న..

26
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

వరుసగా హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ సేతుపతి. కాని హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా స్టార్ ఇమేజ్ ను సాధించాడు విజయ్. 

36
బిగ్ బాస్ విజయ్ సేతుపతి

బిగ్ బాస్ విజయ్ సేతుపతి

తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించిన విజయ్.. బాలీవుడ్ లో  షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. కమల్ హాసన్ 7 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించగా, 8వ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించారు.

 

46
విజయ్ సేతుపతి రెమ్యునరేషన్

విజయ్ సేతుపతి రెమ్యునరేషన్

బిగ్ బాస్ షోకి హోస్ట్ గా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట విజయ్ సేతుపతి.  సినిమాల్లో హీరోగా నటించడానికి 30 కోట్లు తీసుకుంటారు. బిగ్ బాస్ కి మాత్రం డబుల్ తీసుకున్నారు.

56
విజయ్ సేతుపతి ఆస్తులు

విజయ్ సేతుపతి ఆస్తులు

విజయ్ సేతుపతి ఇప్పటివరకు 50 సినిమాల్లో నటించారు. ఆయన ఆస్తుల విలువ 140 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. ఇక  చెన్నైలో 50 కోట్ల విలువైన బంగ్లా ఉంది.

66
విజయ్ సేతుపతి కార్లు

విజయ్ సేతుపతి కార్లు

విజయ్ సేతుపతి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారు. చెన్నైలో , ఎన్నూర్ లలో 100 ఎకరాలకు పైగా స్థలాలు ఉన్నాయని సమాచారం. మిని కూపర్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, ఇన్నోవా, బెంజ్ వంటి కార్లు  కలిగి ఉన్నారు విజయ్ సేతుపతి. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Recommended image2
Chiranjeevi: ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్‌.. దేవుడిని మన కళ్లముందుంచాడంటూ పోస్ట్
Recommended image3
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved