డియర్ రౌడీ.. విజయ్ దేవరకొండ రేర్ పిక్స్!

First Published 6, Jun 2019, 11:51 AM IST

డియర్ రౌడీ.. విజయ్ దేవరకొండ రేర్ పిక్స్!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు సెన్సేషన్ గా మారింది. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించేశాడు.

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు సెన్సేషన్ గా మారింది. 'అర్జున్ రెడ్డి'  చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించేశాడు. ఆ తరువాత వరుస  సినిమాలు ఓకే చేస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారాడు. తనదైన  ఆటిట్యూడ్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  మరి ఈ హీరోకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూసేద్దాం!

విజయ్ దేవరకొండ చిన్నప్పటి ఫోటో.. ఇది సోషల్ మీడియాలో బాగా  వైరల్ అయింది. ఎన్నో ట్రోల్స్ కూడా చేశారు.

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దేవరకొండ

స్కూల్ డేస్ లో విజయ్ దేవరకొండ

స్కూల్ డేస్ లో విజయ్ దేవరకొండ

చిన్నప్పుడు తన స్నేహితులతో సరదాగా తీసుకున్న ఫోటో

'నువ్విలా' సినిమాలో విజయ్ దేవరకొండ స్టిల్

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటో

తన ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ

తన ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ

పండుగ సందర్భంలో తన తల్లితండ్రులతో ఇంట్లో తీసుకున్న ఫోటో

ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ తో విజయ్.. చాలా కాలంగా ఈ అమ్మాయితో ప్రేమలో  ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

'పెళ్లిచూపులు' సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, నాని, నాగాశ్విన్ కలిసి గుడిలో దర్శనం  చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటో

'పెళ్లిచూపులు' సినిమా తరువాత మొదటిసారి కార్ కొన్నప్పుడు  తీసుకున్న ఫోటో

తన అభిమాన హీరో చిరంజీవితో విజయ్ దేవరకొండ

అనాధ పిల్లలకు అన్నం వడ్డిస్తున్న విజయ్ దేవరకొండ

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో విజయ్ దేవరకొండ  ఫ్యామిలీ

మహేష్ కి వీరాభిమానినని చెప్పుకునే విజయ్ దేవరకొండ 'మహర్షి'  సినిమా సెట్స్ కి వెళ్లి మహేష్ ని కలిశాడు.

'గీత గోవిందం' సినిమా సక్సెస్ పార్టీలో అల్లు అర్జున్ తో విజయ్ దేవరకొండ

తన గర్ల్ ఫ్రెండ్, తమ్ముడు ఆనంద్ దేవరకొండలతో విజయ్

loader