MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండకు ఉన్న వీక్ నెస్... ‘అర్జున్ రెడ్డి’కి అదే కలిసి వచ్చింది.. ఏంటో తెలుసా?

విజయ్ దేవరకొండకు ఉన్న వీక్ నెస్... ‘అర్జున్ రెడ్డి’కి అదే కలిసి వచ్చింది.. ఏంటో తెలుసా?

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  సినిమా పట్ల ఎంత శ్రద్ధ పెడుతారో తెలిసిందే. వందశాతం బెస్ట్ ఇస్తారు. అయితే ఒక్క విషయంలో మాత్రం కాస్తా వీక్ అని తెలుస్తోంది. అదే మనోడికి ప్లస్ కూడా అయ్యింది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 15 2024, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Vijay Devarankonda

Vijay Devarankonda

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మరోవైపు ఆయన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతుంటూనే ఉంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Vijay Devarankonda

Vijay Devarankonda

ఇదే క్రమంలో విజయ్ ఎప్పుడూ తన సినిమాలను వినూత్నంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటారు. 
 

36
Vijay Devarankonda

Vijay Devarankonda

అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడుతారు. కోట్లట్లో అభిమానులు కూడా ఏర్పడ్డారు. అయితే విజయ్ దేవరకొండ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. స్వయంగా ఆయనే చెప్పడం విశేషం. 
 

46
Vijay Devarankonda

Vijay Devarankonda

అయితే, విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా కూడా మాట్లాడారు. ఈ క్రమంలో తనకు ఉన్న ఓ వీక్ నెస్ ను కూడా చెప్పుకొచ్చారు. అయినా ఈ సినిమాతో దుమ్ములేపిన విషయం తెలిసిందే. 
 

56
Vijay Devarankonda

Vijay Devarankonda

విజయ్ దేవరకొండ డబ్బింగ్ విషయంలో కాస్తా సమయం తీసుకుంటానని చెప్పారు. కంటిన్యూగా చెప్పాలంటే కష్టమన్నారు. రెండు గంటలకంటే ఎక్కువగా డబ్బింగ్ చెబితే వాయిస్ లో ఛేంజెస్ వస్తాయని ఆ ఇంటర్వ్యూలో వివరించారు. అర్జున్ రెడ్డికి 40రోజులు డబ్బింగ్ చెప్పారంట. ఇక అందుకే ఆ మూవీలోని ప్రతి డైలాగ్ ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే.
 

66
Vijay Devarankonda

Vijay Devarankonda

ఇక విజయ్ వాయిస్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. డబ్బింగ్ విషయంలో నిదానంగా చెప్పినా.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి చిత్రాల్లో ఆయన మాటలతో ఎంతలా ఆకట్టుకున్నారో తెలిసిందే. ఇక నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో అలరించబోతున్నారు. 
 

About the Author

SN
Shreekanth Nuthi
సందీప్ రెడ్డి వంగా
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved