MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఎల్లమ్మ తర్వాత ఇది కూడా పాయె.. నితిన్ చేజారిన మరో మూవీ, దేవరకొండ చేతుల్లోకి..

ఎల్లమ్మ తర్వాత ఇది కూడా పాయె.. నితిన్ చేజారిన మరో మూవీ, దేవరకొండ చేతుల్లోకి..

విజయ్ దేవరకొండతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. నితిన్ చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లిందట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిరాశపరిచిన కింగ్‌డమ్
Image Credit : our own

నిరాశపరిచిన కింగ్‌డమ్

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో మరో కీలక దశలో ఉన్నారు. ఆయన ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే, "కింగ్‌డమ్" సినిమాతో కొంత మేరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా, ఆ సినిమాకు కూడా మిశ్రమ స్పందననే లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు
Image Credit : instagram

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు

ఈ నేపథ్యంలో విజయ్ ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. వాటిలో ఒకటి "టాక్సీవాలా" ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, మరొకటి "రాజా వారు రాణి గారు" ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు.

Related Articles

Related image1
రేర్ ఫోటో..21 ఏళ్ళ క్రితం మహేష్, ప్రభాస్ తో ఫుల్ జోష్ లో చిరంజీవి..దీని వెనుక కథేంటో తెలుసా
Related image2
చిరంజీవి తమ్ముడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్, జీవితంలో ఆమెతో నటించకూడదని డిసైడ్ అయిన మెగాస్టార్
35
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే విక్రమ్ కె కుమార్ 
Image Credit : Social Media

వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే విక్రమ్ కె కుమార్ 

ఇదిలా ఉండగా, టాలీవుడ్ వర్గాల్లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ కె కుమార్ ఇప్పటికే "మనం", "హలో", "24", "గ్యాంగ్ లీడర్" వంటి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు. ఆయన రూపొందించే సినిమాలు ఎల్లప్పుడూ భావోద్వేగాలతో, వినూత్న కథలతో ప్రత్యేకంగా నిలుస్తాయి.

45
విజయ్ దేవరకొండ, విక్రమ్ కె కుమార్ కాంబో 
Image Credit : X

విజయ్ దేవరకొండ, విక్రమ్ కె కుమార్ కాంబో 

తాజా సమాచారం ప్రకారం, విక్రమ్ కె కుమార్ ఇటీవల విజయ్ దేవరకొండకు ఒక కథ వినిపించగా, ఆ స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చిందట. కథ వినగానే విజయ్ తన అంగీకారాన్ని తెలిపారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే, ఇది ప్రేక్షకులకు కొత్త కాంబినేషన్‌గా నిలుస్తుందని అంచనా.

55
నితిన్ చేజారిన మరో మూవీ 
Image Credit : Asianet News

నితిన్ చేజారిన మరో మూవీ 

ఇక విక్రమ్ కె కుమార్ ఇటీవల నటుడు నితిన్తో భారీ స్థాయి స్పోర్ట్స్ డ్రామా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల రద్దయిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు సినీ వర్గాలు, అదే కథను విజయ్ దేవరకొండతో విక్రమ్ కుమార్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మరో సినిమా నీతి చేజారినట్లు తెలుస్తోంది. తమ్ముడు మూవీ తర్వాత నితిన్ కెరీర్ తలక్రిందులు అయింది. నితిన్ తో చేయాల్సిన ఎల్లమ్మ చిత్రాన్ని దిల్ రాజు పక్కన పెట్టేశారు. ఇప్పుడు విక్రమ్ కుమార్ సినిమా కూడా చేజారింది. విక్రమ్ కుమార్, విజయ్ దేవరకొండ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
రేర్ ఫోటో..21 ఏళ్ళ క్రితం మహేష్, ప్రభాస్ తో ఫుల్ జోష్ లో చిరంజీవి..దీని వెనుక కథేంటో తెలుసా
Recommended image2
చిరంజీవి తమ్ముడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్, జీవితంలో ఆమెతో నటించకూడదని డిసైడ్ అయిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved