నేను అబ్బాయిలా ఉన్నానంటా.. ట్రోల్స్ పై స్పందిస్తూ విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే ఆవేదన

First Published Mar 10, 2021, 10:17 AM IST

కెరీర్‌ ప్రారంభంలో తనని అంతా అమ్మాయిలతో పోల్చేవారని, దీంతో తాను మానసికంగా కృంగిపోయానని చెప్పింది విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `లైగర్‌` చిత్రంలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ అమ్మడు తాను ట్రోల్‌ అయిన విషయం చెప్పింది బాధపడింది.