విజయ్ దేవరకొండ దొర వేషాలు: పేదల రాజకీయాలపై చెత్త వ్యాఖ్యలు

First Published 10, Oct 2020, 12:06 PM

తనదైన స్టయిల్లో తన వెర్షన్ ని బయట వినిపించే విజయ్ దేవరకొండ.... తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

రౌడీగా టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన విజయ్ దేవరకొండకు యావత్ దేశమంతా ఫాన్స్ ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ తో సినిమా చేయడానికి ఉవ్విళూరుతుంటారు. అది విజయ్ దేవరకొండ లెవెల్. తనదైన స్టయిల్లో తన వెర్షన్ ని బయట వినిపించే విజయ్ దేవరకొండ.... తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఫిలిం కంపానియన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వోటింగ్ గురించి, భారతీయ రాజకీయ విధానం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడాడు. ఇందులో మాట్లాడుతూ... దేశానికి నియంతృత్వమే కరెక్ట్ అనే వ్యాఖ్యలు చేయడంతో.... ఆయనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటు వేసే హక్కును కూడా అందరికి ఇవ్వొద్దని మాట్లాడిన విజయ్ దేవరకొండ....  ఇప్పుడు నోరు జారడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

దక్షణాది స్టార్లలో మరో 25 సంవత్సరాల్లో మీరు కూడా రాజకీయాల్లోకి వెళతారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.... తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని, మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని అన్నాడు విజయ్ దేవరకొండ. అందరికి ఓటు హక్కు కల్పించడమే తప్పు అని చెప్పిన దేవరకొండ.... ఒక చెత్త ఉదాహరణను చెప్పడంతో.... దేవరకొండ బుర్రకన్నా అతని వెంట్రుకలే పెద్దగా ఉన్నాయని కామెంట్లు వేస్తున్నారు.

ఒక విమానం ఎక్కినప్పుడు పైలట్ ని అందులో ఉన్న 300 మంది ప్రయాణికులు వోట్ వేసి ఎన్నుకోరు కదా, అలానే రాజకీయ నాయకుడిని కూడా పూర్తి అవగాహనా ఉన్న ఒకడి చేతిలో పెట్టాలని అంతే తప్ప అందరికి వోట్ హక్కు కల్పించకూడదంటూ ఒక కొత్త రోత సిద్ధాంతాన్ని వదిలాడు ఈ యువ హీరో.

అక్కడితో ఆగకుండా ఓట్లను అమ్ముకునే వారు అని అర్థం వచ్చే విధంగా పేదల గురించి మాట్లాడుతూ.... వారికి ఓటు హక్కును తీసేయాలని, డబ్బున్నవారికి కూడా ఉంచొద్దని, కేవలం మధ్యతరగతి వారికి మాత్రమే వోట్ హక్కు కల్పించాలంటూ ఒక ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన థియరీని చెప్పడమే కాకుండా పేద ప్రజలను వోట్లమ్ముకునేవారంటూ చీప్ గా మాట్లాడాడు ఈ కుర్ర హీరో.

పేదలు ఓట్లు అమ్ముకుంటారని, ఎవరికీ వోట్ వేస్తున్నామో, ఎందుకు వేస్తున్నామో కూడా తెలియకుండా ఓటు వేస్తున్నారంటూ తన మిడిమిడి జ్ఞానంతో రాజ్యాంగాన్ని అవహేళన చేసే పనిని చేసాడు విజయ్ దేవరకొండ. దేశంలోని భిన్నంత్వాన్ని, పేదలు కూడా వోట్ వేయగలరు, రాజకీయాలను మార్చగలరు అనే బేసిక్ కాన్సెప్ట్ ని విస్మరించడమే కాకుండా... పేదలు కూడా దేశంలో భాగమేనని, ఎన్నుకున్న నాయకుడు లక్ష్యం పేదల జీవితాలను మార్చడం అని, అందుకు వారి నాయకుడిని ఎన్నుకోవడంలో వారే కరెక్ట్ అనే అసలు విషయాన్నీ మన హీరోగారు విమర్శించినట్టున్నారు అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

ప్రజలకు తెలియదు కాబట్టి మూసుకొని కూర్చోండి, వచ్చిన నాయకుడు అంతా చూసుకుంటాడు, 5 నుంచి 10 సంవత్సరాల్లో అంతా మంచిగా మారిపోతుందని చెప్పాలని, నియంతృత్వమే సరైన పద్దతని తనకు అనిపిస్తుందని చెప్పాడు.ఆ నాయకుడు మంచివాడై ఉండాలని చెప్పాడు కానీ ఆ మంచితనానికి గీటురాయని కానీ, మనిషి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుడిగా మారితే అప్పుడు ఏమి చేస్తారనేదానిగురించి మన హీరోగారు సమాధానం ఇవ్వలేదు. "Power tends to Corrupt and Absolute Power Corrupts Absolutely"అనే నానుడి మన హీరోగారి చెవిన పడ్డట్టు లేదు!

విజయ్ దేవరకొండ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. విద్య మాత్రమే వివేకాన్ని ఇవ్వలేదని మరోసారి విజయ్ ప్రూవ్ చేశాడంటూ.... బుర్ర తక్కువ, అప్రజాస్వామిక పద్ధతులని విజయ్ దేవరకొండపై విరుచుకుపడుతున్నారు.

loader