ఆ అవమానాలతో కుంగిపోయా.. అద్దంలో ముఖం కూడా చూసుకోలేదు : విద్యా బాలన్‌

First Published 15, Sep 2020, 4:21 PM

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ అనుభవాలపై గళం విప్పుతున్న నటీమణులు పెరిగిపోతున్నారు, ఇప్పటికే చాలా మంది తమ అనుభవాలను వెల్లడించగా.. ఇటీవల విద్యాబాలన్ కూడా తన అనుభవాలను పంచుకుంది. తనకు ఓ తమిళ దర్శకుడి ద్వారా ఎదురైన భయానక సంఘటనను వివరించింది విద్యా బాలన్‌..

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన విద్యాబాలన్, గతంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్‌ అనుభవాలను పంచుకున్నారు.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 40 ఏళ్ల విద్యాబాలన్ ఇండస్ట్రీలో తన ప్రయాణం అంత ఈజీగా ఏం లేదని చెప్పింది. కాస్టింగ్ కౌట్‌ లాంటి దారుణమైన అనుభవాలతో పాటు మరిన్ని దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది.

ఆ ఇంటర్వ్యూలో విద్యా మాట్లాడుతూ.. `నేను చెన్నైలో ఉన్న సమయంలో ఓ దర్శకుడు నన్ను కాఫీ షాప్‌లో కలిసాడు. తరువాత రూంకి వెళదామని పట్టుబట్టాడు. నేను భయంతో నా రూం తలుపు తెరిచే ఉంచాను. ఇక ఏం చేయాలో పాలు పోక ఆ వ్యక్తి 5 నిమిషాల్లో నా రూం నుంచి వెళ్లిపోయాడు` అంటూ చెప్పుకొచ్చింది.

సినిమాలోకి వచ్చిన కొత్తలో తన శరీరాకృతి, డ్రెస్సింగ్ స్టైల్‌ మీద కూడా కామెంట్లు చేశారని చెప్పింది విద్యా బాలన్‌. ఆ కామెంట్లు తనను చాలా కాలం పాటు వెంటాడాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ తమిళ సినిమాకు ఓకె చెప్పి ఇబ్బందులు పడ్డానని చెప్పింది. `ఓ తమిళ దర్శకుడు ఫోన్‌లో కథ చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. ఆ సమయంలో నాకు కూడా ఇప్పుడున్నంత అనుభవం లేకపోవటంతో ఆ సినిమాకు ఓకే చెప్పాడు. చెన్నైలో షూటింగ్ మొదలైంది. కానీ సినిమాలోని బూతు డైలాగ్స్‌ చెప్పటం నావల్ల కాలేదు. దీంతో నేను ఆ సినిమా మధ్యలో వదిలేసా.. వాళ్లు నాకు లీగల్ నోటీసులు కూడా పంపించారు` అంటూ ఆ సంఘటనలు గుర్తు చేసుకుంది.

దక్షిణాదిలో తనకు ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని చెప్పింది విద్యా. `ఓ సినిమా నుంచి నన్ను తొలగించటంతో నా బాధను చూసి నా తల్లిదండ్రులు నిర్మాతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ నిర్మాత నువ్వు ఆమె అసలు హీరోయిన్‌లాగే లేదంటూ అవమానకరంగా మాట్లాడాడు` అని గుర్తు చేసుకుంది.

ఆ అనుభవాలతో నా మీద నాకే అసహ్యంగా అనిపించింది. చాలా కాలం పాటు అద్దంలో నా ముఖం చూసుకోవటం కూాడా మానేశాను. కానీ ఆ తరువాత నన్ను నేను ప్రేమించటం అలవాటు చేసుకున్నా` అంటూ కామెంట్ చేసింది విద్యా బాలన్.

loader