విద్యాబాలన్‌.. ఇందిరా గాంధీ బయోపిక్‌ పనులు షురూ!

First Published 10, Sep 2020, 2:29 PM

బాలీవుడ్‌లో బయోపిక్‌లకు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది హాట్‌ బ్యూటీ విద్యా బాలన్‌.  గ్లామర్‌తోపాటూ అద్భుతమైన అభినయంతోనూ ప్రేక్షకుల మతిపోగొట్టే విద్యా మరో బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతుంది.

`డర్టీపిక్చర్‌`తో బయోపిక్‌ చిత్రాలకు తెరలేపింది విద్యాబాలన్‌. నిజం చెప్పాలంటే ఇండియన్‌ తెరపై బయోపిక్‌ల ట్రెండ్‌ని సృష్టించారు. వరుసగా జీవిత కథలు రావడానికి ఈ సినిమా బీజం వేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి ఒప్పుకుని విద్యా పెద్ద సాహసమే చేసిన ఇతర హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచారు.

ఈ సినిమా విద్యా బాలన్‌ని బాలీవుడ్‌లో అగ్ర నటిగా మార్చడమే కాదు, తిరుగులేని స్టార్‌గా ఎదిగేలా చేసింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా బయోపిక్‌లతో అలరిస్తోంది విద్యాబాలన్‌. గ్లామరస్‌ పాత్రలతోనే కాదు జీవిత కథల్లోనూ జీవించేస్తానని నిరూపిస్తుంది.

మూడేళ్ళ క్రితం వ్యభిచారం నిర్వహించే బేగామ్‌ జాన్‌ అనే పాత్ర ఆధారంగా రూపొందిన `బేగమ్‌జాన్‌`లో నటించింది. సృజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిశ్రమ స్పందనని రాబట్టుకున్నా.. విద్యా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

దీంతోపాటు గతేడాది తెలుగులో రూపొందిన `ఎన్టీఆర్‌`బయోపిక్‌లో ఎన్టీఆర్‌ భార్య బసవతారకంగా నటించి మెప్పించింది. దీంతోపాటు ఇస్రోకి చెందిన రియల్‌ ఇన్సిడెంట్స్ తో రూపొందిన హిందీ చిత్రం `మిషన్‌ మంగళ్‌`లో మెరిసి హిట్‌ కొట్టింది.

ఇక ఈ ఏడాది హ్యూమన్‌ కంప్యూటర్‌ శకుంతలాదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన `శకుంతలా దేవి` బయోపిక్‌లో నటించి హిట్‌ కొట్టింది. ఊహించిన విజయంతో విద్యా ఫుల్‌ ఖుషీగా ఉంది.

ప్రస్తుతం `షెర్ని` చిత్రంలో నటిస్తున్న విద్యా త్వరలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించబోతున్నారు. నిజానికి చాలా రోజులుగా ఇందిరాగాంధీ జీవితంలో ఆధారంగా ఓ సినిమాని రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందులో ఇందిరాగా విద్యా పేరు వినిపిస్తుంది.

ప్రస్తుతం మరోసారి ఈ సినిమా తెరపైకి వచ్చిందట. విద్యా భర్త సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌ దీన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే కరోనా వల్ల దీన్ని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. బయోపిక్‌ పనులు స్టార్ట్ చేసినట్టు సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే గుడ్‌ న్యూస్‌ రానుందని టాక్‌.

loader