MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అలాద్దీన్‌' దీపం దొరికితే నేను కోరుకునేది అదే..!

'అలాద్దీన్‌' దీపం దొరికితే నేను కోరుకునేది అదే..!

విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం 'అలాద్దీన్‌'.

1 Min read
Author : Udayavani Dhuli
Published : May 11 2019, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం  'అలాద్దీన్‌'. తెలుగులో అదే పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో  జీనీ పాత్రకు వెంకటేష్‌, అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌  చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలను పంచుకున్నారు.

37
వెంకీ అందరిలానే తన పిల్లలతో కలిసి డిస్నీ సినిమాలు చూస్తూ  ఎంజాయ్ చేసేవారట. ఇప్పుడు డిస్నీ వాళ్లు అలాద్దీన్‌లో జీనీ పాత్రకు  డబ్బింగ్‌ చెప్పమని పిలిచినప్పుడు చాలా సంతోషం అనిపించిందని  అన్నారు.

47
మొదటిసారి మరో పాత్రకు నా వాయిస్‌ ఇచ్చానని. కష్టంగానే అనిపించిందని  వెంకీ చెప్పారు. డబ్బింగ్‌ చెప్పడానికి కొంత సమయం పట్టిందని.. అయితే,  తెలుగు ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు.

57
తనకు గనుక 'అలాద్దీన్' దీపం దొరికితే.. జీవితంలో ఎప్పుడూ  సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

67
అలాద్దీన్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చినప్పుడే వెంకటేష్‌ గారు  జీనీ పాత్రకు వాయిస్‌ చెబుతున్నారని చెప్పగానే.. తను కూడా డబ్బింగ్  చెప్పడానికి అంగీకరించానని వరుణ్ తేజ్ అన్నారు.

77
సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టంగా అనిపిస్తుందని.. ఈ  సినిమా విషయంలో అది ఇంకాస్త ఎక్కువ ఉందని అన్నారు వరుణ్  తేజ్.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved