MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ముద్దుగా ఇలా పిలుస్తారట..? మెగా కోడలు నిక్ నేమ్ ఇదే..?

లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ముద్దుగా ఇలా పిలుస్తారట..? మెగా కోడలు నిక్ నేమ్ ఇదే..?

హీరోయిన్ నుంచి మెగా కోడలిగా ప్రమోషన్ సాధించింది లావణ్య త్రిపాఠి. మెగా ఫ్యామిలీలో కలిసిపోయి. వరుణ్ తేజ్ తో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక లావణ్యను త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో మీకు తెలుసా..? వరుణ్ ఆమెను ఏమని పిలుస్తాడో తెలుసా.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 11 2024, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. రీసెంట్ గా ఆమె మెగావారింటి కోడలుగా అడుగు పెట్టింది. మెగా ప్రిన్స్.. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. దాదాపు 5 ఏళ్లుగా రహస్యంగా ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లాస్ట్ ఇయర్ నవంబర్ 1న ఇటలీలో లావణ్య మెడలో మూడు ముల్లు వేశాడు వరుణ్ తేజ్. ఈ పెళ్ళిలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా సందడి చేశారు. ఇక పెళ్లి బడ్డల్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి తళుక్కున మెరిశారు.  ఇక మెగా ఫ్యామిలీలో కలిసిపోయి వారికి తగ్గట్టుగానే ఉంటోంది లావణ్య

35

ఆమధ్యే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నలిచింది. బెగళూర్ లో జరిగిన మెగా సంక్రాంతి సబరాల్లో చిరంజీవి ఫ్యామిలీ అంతా సందడి చేయగా.. అందులో కొత్త పెళ్ళి కూతురు లావణ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతే  కాదు.. తన చేతులతో స్వయంగా సున్నుండలు కూడాచుట్టింది బ్యూటీ

45

ఇక లావణ్య త్రిపాటికి ఓ నిక్ నేమ్ ఉందట. చాలాచిత్రమైన ఆ పేరు గురించి ఇంత వరకూ ఎప్పుడూ వెల్లడించని లావణ్య రీసెంట్ గా ఆ విషయ చెప్పారు. పెళ్ళి తరువాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్   ‘మిస్ పర్ఫెక్ట్.   ఈ వెబ్ సిరీస్ తో తాజాగా  ఆడియన్స్ ముందుకు వచ్చారు లావణ్య. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో తన నిక్ నేమ్ గురించి ప్రస్తావించింది లావణ్య. 

55

చిన్నప్పటి నుంచి లావణ్యని అందరూ ‘చున్ చున్’ అని పిలిచేవారట. వినడానికి ‘చిన్ చాన్’ కార్టూన్ పేరులా ఉన్న ఈ పదం.. ఒక రైమ్ లోనిదట. చిన్నప్పుడు లావణ్య ఆ రైమ్ ని పడేవారట. ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబెర్స్ లావణ్యకి ఆ పేరుని పెట్టారంట. ఇక ఈ పేరు అంటే లావణ్యకి కూడా చాలా ఇష్టమంట. ఇప్పటికీ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తనని అలాగే పిలుస్తూ ఉంటారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Recommended image3
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved