MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచి అబ్బాయిని ఇచ్చావు అంటూ, ఇమ్మానియేల్ తల్లిని కౌగిలించుకొన్న వర్ష!

మంచి అబ్బాయిని ఇచ్చావు అంటూ, ఇమ్మానియేల్ తల్లిని కౌగిలించుకొన్న వర్ష!

వాలెంటైన్స్ నాడు జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా వర్ష, ఇమ్మానియేల్ తమ ప్రేమను చాటుకున్నారు. నాకు ఓ మంచి అబ్బాయిని ఇచ్చారు అంటూ వర్ష.. ఇమ్మానియేల్ తల్లిని కౌగిలించుకొని ఎమోషనల్ కావడం ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 16 2021, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా ఈటీవిలో రెండు గంటల్లో ప్రేమించడం ఎలా అనే ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యాంకర్ రవి, హైపర్ ఆది, రోహిణి వంటి యాంకర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి పోసాని అతిథిగా వచ్చారు.

28
లవ్ డాక్టర్ అంటూ హైపర్ ఆది పేల్చిన పంచ్ లు నవ్వులు పూయించాయి. ప్రేమ గుడ్డిది అనడానికి వర్ష, ఇమ్మానియేల్ జంటనే నిదర్శనమన్న ఆది, అందరికీ షాక్ ఇచ్చాడు.

38
అయితే ఈ వేదికపై ఓ ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది. ఇమ్మానియేల్ పేరెంట్స్ ని వేదికపైకి పిలవడం జరిగింది. పేరెంట్స్ ని చూసిన ఇమ్మానియేల్ కన్నీరు పెట్టుకున్నారు.

48
తన ఎదుగుదలకు కుటుంబం ఎంతో సపోర్ట్ చేసిందని, ముఖ్యంగా తన అన్నయ్య తన లైఫ్ శాక్రిఫైస్ చేసి, తన కోసం శ్రామికుడిగా మారాడని, కన్నీరు పెట్టుకున్నారు. ఇమ్మానియేల్ ని చూసిన వర్ష కూడా ఎమోషనల్ అయ్యారు.

58
వేదికపై ఇమ్మానియేల్ తల్లి మాట్లాడం జరిగింది. ఇమ్మానియేల్ చాల మంచి అబ్బాయిని, వాడికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు. ముఖ్యంగా వర్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఇమ్మానియేల్ తల్లి అన్నారు.

68
వర్ష సైతం తన ఎమోషన్స్ ని పంచుకున్నారు. ఇటీవల తాను తన తండ్రిని కోల్పోయానని, ఆ సమయంలో ఇమ్మానియేల్ నాకు అండగా నిలిచాడు అన్నారు.

78
ఇమ్మానియేల్ నాకు మంచి మిత్రుడు, నాకు ఓ మంచి అబ్బాయిని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అంటూ వర్ష, ఇమ్మానియేల్ తల్లిని కౌగిలించుకున్నారు.

88
ఇమ్మానియేల్ వలన నీకు ఎటువంటి సమస్య రాదు.. అంటూ ఇమ్మానియేల్ తల్లి చెప్పడం వేదికపై అందరి చేత నవ్వులు పూయించింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?
Recommended image2
దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
Recommended image3
ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved