షాకిస్తున్న `ఉప్పెన` ఫేమ్‌ వైష్టవ్‌ తేజ్‌ బట్టతల.. విగ్గుతో మ్యానేజ్‌ చేశాడా? మ్యాజిక్‌ వీడియో వైరల్‌

First Published Mar 8, 2021, 1:35 PM IST

చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ `ఉప్పెన` చిత్రంతో ఎంతగా పాపులర్‌ అయ్యాడో తెలిసిందే. క్రేజీ స్టార్‌గా నిలిచాడు. కానీ ఆయన బట్టతల మాత్రం ఇప్పుడు మెగా అభిమానులకు షాక్‌ ఇస్తుంది. ఓ మ్యాజిక్‌ వీడియో బట్టలతో కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు.