MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ గా బ్రా అందాలతో గుండెల్ని మెలిపెడుతున్న నాని హీరోయిన్.. టూ మచ్ హాట్

బోల్డ్ గా బ్రా అందాలతో గుండెల్ని మెలిపెడుతున్న నాని హీరోయిన్.. టూ మచ్ హాట్

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 23 2023, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

కానీ పాపులర్ కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారు. హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు. 

 

38

అలాగే రణబీర్ కపూర్ సరసన షంషీరా చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం మంచి విజయం దక్కించుకుంది కానీ వాణి కపూర్ కి క్రేజ్ తెచ్చిపెట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు. 

 

48

షంషీరా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలయింది. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన వాణీ కపూర్ రెచ్చిపోయింది. 

 

58

తాజాగా వాణి కపూర్ కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అందాల జాతర చేసింది. కుర్రాళ్ళకి మెంటలెక్కించేలా బ్రా సొగసుతో కైపెక్కించే ఫోజులు ఇచ్చింది. ట్రావెల్ పీకాక్ మ్యాగైజ్ కోసం వాణి కపూర్ ఇలా వైట్ బ్రా లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. 

 

68

క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బికినిలో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆమె అందాల హొయలు సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ గా మారి వైరల్ అవుతున్నాయి. 

 

78

నెటిజన్లంతా వాణీ కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ పొడుగు సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. కళ్ళు చెదిరే విధంగా వాణి కపూర్ హాట్ షో తో రెచ్చిపోయింది. వాణి కపూర్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయిన్ అని అంటున్నారు. 

 

88

ఇదిలా ఉండగా వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: శ్రీకాంత్‌తో డాన్స్ చేయనని తెగేసి చెప్పిన హీరోయిన్‌, రంగంలోకి బాయ్‌ ఫ్రెండ్‌.. నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Recommended image2
Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన
Recommended image3
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved