- Home
- Entertainment
- Vaani Kapoor : సిల్వర్ కలర్ కాస్ట్యూమ్స్ లో వాణీ కపూర్ బోల్డ్ ఫొటో షూట్.. నడుమొంపులతో చంపేస్తోంది..
Vaani Kapoor : సిల్వర్ కలర్ కాస్ట్యూమ్స్ లో వాణీ కపూర్ బోల్డ్ ఫొటో షూట్.. నడుమొంపులతో చంపేస్తోంది..
బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తన క్రేజ్ పెంచుకునేందుకు బోల్డ్ షూట్ చేస్తోంది. సిల్వర్ కలర్ టూపీస్ బికీనీ, ట్రెండీ ప్యాంట్ ధరించి ఫొటోషూట్ లో పాల్గొంది. ముందూ వెనక చూపిస్తూ బోల్డ్ షూట్ చేసిందీ బ్యూటీ..

ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్. వాణి కపూర్ గతంలో బాలీవుడ్ గ్రీక్ వీరుడు హ్రుతిక్ రోషన్ సరసన ‘వార్’ మూవీలో నటించిన అలరించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచమైంది. నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిందీ గ్లామర్ బ్యూటీ. ఆ తర్వాత హిందీ, తమిళంలోనే నటిస్తోంది వాణీ కపూర్.
కాగా, వాణి కపూర్ నటించిన చిత్రం ‘వార్’ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హ్రుతిక్ రోషన్ తో పాటు యంగ్ అండ్ డైనమిక్ స్టార్ టైగర్ ష్రాఫ్ కూడా నటించడంతో ఈ మూవీ పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో ‘బెల్ బటన్’ మూవీలో నటించింది వాణీ కపూర్. ఈ చిత్రం అనంతరం ‘చండీఘర్ కరే ఆషికీ’ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
తాజాగా ‘షంశేరా’మూవీలోనూ నటించింది వాణీ కపూర్. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు తాజాగా బోల్డ్ షూట్ చేసిందీ బ్యూటీ.
సిల్వర్ కలర్ టూ పీస్ బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది వాణీ కపూర్. బోల్డ్ స్టిల్స్ తో కుర్రాళ్లకు హీటెక్కిస్తోందీ స్లిమ్ ఫిట్ సుందరి. నడుడు ఒంపులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.