`ఈశ్వర` వీడియో సాంగ్‌లో కృతిశెట్టి ‌.. కుచిపూడి డాన్స్ తో మంత్రముగ్దుల్ని చేసిన `ఉప్పెన` బ్యూటీ

First Published Mar 12, 2021, 1:39 PM IST

కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తాజాగా కుచిపూడి డాన్స్ తోనూ మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విడుదల చేసిన `ఈశ్వర` వీడియో సాంగ్‌లో నృత్యం చేస్తూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సాంగ్‌ వైరల్‌ అవుతుంది.