MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • భారీ బడ్జెట్ తో సిద్దమవుతున్న సౌత్ సినిమాలు

భారీ బడ్జెట్ తో సిద్దమవుతున్న సౌత్ సినిమాలు

 బాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా 200 కోట్ల నుంచి 600 కోట్ల బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి మన స్టార్ హీరోల నుంచి రానున్న హై బడ్జెట్ సినిమాలు ఇవే.. 

1 Min read
Author : prashanth musti
| Updated : Jan 15 2020, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ  సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మహేష్ బాబు - రాజమౌళి: ఈ కాంబో సెట్స్ పైకి వెళితే 200కోట్లు ఖర్చవ్వడం కాయం.  రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కాంబో కోసం ఒక కథను అల్లుతున్నారు.

313
శంకర్ -  కమల్ హాసన్ భారతీయుడు 2:  250కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

413
సాహో - 250+కోట్లు (ప్రభాస్)

సాహో - 250+కోట్లు (ప్రభాస్)

సాహో - 250+కోట్లు (ప్రభాస్)
513
KGF 2 - 200+ కోట్లు

KGF 2 - 200+ కోట్లు

KGF 2 - 200+ కోట్లు
613
రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ హిస్టారికల్ ఫిల్మ్ - 1000 కోట్లు

713
విజయ్ - అట్లీ నెక్స్ట్ మూవీ - 150 కోట్లు

813
రజినీకాంత్ - మురగదాస్ దర్బార్ - 150+ కోట్లు

913
RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )
1013
విశాల్ - నాని : ఈ మల్టీస్టారర్ కోసం దర్శకుడు మహి వి రాఘవ గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా చర్చల దశలోనే ఉంది. కాంబో సెట్టయితే  మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్.

1113
సైరా - 200+ కోట్లు (మెగాస్టార్ చిరంజీవి)

1213
మహావీర్ కర్ణ: హిస్టారికల్ పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 300కోట్లు ఖర్చు చేయనున్నారు.

1313
సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved