`ఆచార్య` సెట్‌కి ఉపాసన.. బ్లాక్‌ టీషర్ట్ లో చిరు, చెర్రీ అదరగొడుతున్నారుగా (ఫోటోలు)

First Published Mar 4, 2021, 2:43 PM IST

మామ చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లను చూసేందుకు రాజమండ్రి వెళ్లింది ఉపాసన. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌ `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది రాజమండ్రి సమీపంలోని మారెడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు.