వర్మ.. ఆ బోల్డ్ సినిమాల మాటేంటి..?
First Published Apr 25, 2019, 11:47 AM IST
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అతడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా.. అది సంచలనమే.. అయితే అయన అనౌన్స్ చేసిన చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. మరి ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం!

పట్టపగలు : రాజశేఖర్ నటించిన ఈ హారర్ సినిమా 2014 నాటిది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?