రవితేజ హీరోయిన్‌ మాళవిక శర్మ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..

First Published 13, Nov 2020, 8:39 PM

`నేల టికెట్టు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మాళవిక శర్మ ఇప్పుడు `రెడ్‌` చిత్రంలో నటిస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అయితే సోషల్‌  మీడియాలో మాత్రం ఈ అమ్మడు తెగ రచ్చ చేస్తుంది. మరి ఇంతకి ఏం చేస్తుంది.. ఈ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓ సారి లుక్కేద్దాం.

ముంబయిలో పుట్టి పెరిగిన మాళవిక శర్మ..1999 జనవరి 26న జన్మించింది. రిపబ్లిక్‌ డే ఈ బ్యూటీకి చాలా స్పెషల్‌ అని చెప్పొచ్చు.

చిన్నప్పటి నుంచే ఎంతో ప్రేమతో పెరిగింది. అమ్మా నాన్న, సోదరుడి మధ్య గారాల పట్టిగా పెరిగిన మాళవికకి ఓ నిక్‌ నేమ్‌ ఉంది. ఆమె ముద్దు పేరు `మాల్‌`, `మాల్వి`.

ముంబయిలోని రాజ్వీ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన మాళవిక మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. లాయర్‌ కాబోయే యాక్టర్‌ అయ్యింది.

హాట్‌ హాట్‌ లుక్స్ తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే ఈ అమ్మడికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అదే సమయంలో డాన్సింగ్‌ కూడా చాలా ఇష్టమట. కతక్‌ డాన్స్ కూడా నేర్చుకుంది.

మోడలింగ్‌గా రాణించిన మాళవికకి రెండేళ్ల క్రితం రవితేజ హీరోగా రూపొందిన `నేల టికెట్టు`లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేంది. తొలి చిత్రమే స్టార్‌ తో కావడంతో మాళవికకి మంచి పాపులారిటీ వచ్చింది.

సినిమా పరాజయం చెందినా మాళవిక పేరు కాస్త హడావుడి చేసిందనే చెప్పాలి. తన అందచందాలు, అభినయం అందరి మనసులను దోచుకుంది. అయితే `నేల టికెట్టు` సమయంలో రవితేజతో క్లోజ్‌గా మెలిగి గాసిప్‌లకు తెరలేపింది.

సినిమాల్లోకి రాకముందు, మోడల్‌ రాణించే సమయంలో చాలా యాడ్స్  చేసింది. టీవీ కమర్షియల్‌ సైతం ఆమె కెరీర్‌కి బాటలు వేశాయని చెప్పొచ్చు.

`గియోని మోబైల్‌`, `హిమాలయ హెర్బల్స్ ఫేస్‌ వాష్‌, మీరా ప్యూర్‌ కోకోనట్‌ అయిల్‌, సంతూర్‌ మీ డియోడోరాంట్‌ వంటి యాడ్స్ లో మెరిసింది. దీంతోపాటు బ్లూయి ఇండియాకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ పనిచేసింది.

మాళవికకి డాగ్‌ అంటే ఇష్టం. తన ఇంట్లో ఓ హైబ్రిడ్‌ జాతి డాగ్‌ని పెంచుకుంటోంది. అదంటే మాళవికకి ప్రాణం.

ఇక తనకి ఇష్టమైన హీరో సల్మాన్‌ ఖాన్‌. ఫేవరేట్‌ హీరోయిన్లు దీపికా పదుకొనె, అనుష్క శెట్టి. ఇష్టమైన కలర్‌ పింక్‌, వైట్‌, చాకోలెట్‌ అంటే మరింత ఇష్టం. ఇక ట్రావెలింగ్‌ని కూడా బాగా ఇష్టపడుతుందట.

ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న మాళవిక తనదైన స్టయిల్‌లో మెసేజ్‌లు కూడా ఇస్తుంటుంది. సోషల్‌ మీడియాలో తన ఫోటోలను పంచుకుంటూ ఆలోచింపచేసే ఆసక్తికర  కామెంట్లు పెడుతుంటుంది.

మనం ఏదైనా అందమైన దారిని పొందినప్పుడు, సంతోషకరమైన విషయాన్ని పొందినప్పుడు దానికి వెనకాల ఏదో ఒకటి కోల్పోవల్సి ఉంటుందని పేర్కొంది.

మనం ఎక్కడికి వెళ్ళినా.. అక్కడ మన మార్క్ ని చూపించాలని చెప్పింది. మన మనసు ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో, ఆ పని చేయాలని చెప్పింది. మన మనసు చాలా విశాలంగా ఉండాలని వెల్లడించింది.

మనల్ని మనం ప్రేమించగలిగితే, ఇతరులకు ప్రేమని పంచగలమని చెప్పింది. ఈ సందర్భంగా లవ్‌ సింబల్‌ని పంచుకుంది. ఇక ప్రస్తుతం రామ్‌ హీరోగా రూపొందిన `రెడ్‌` చిత్రంలో నటించిన మాళవిక, ఈ సినిమాతో సక్సెస్‌ని అందుకునేందుకు వెయిట్‌ చేస్తుంది.