MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దశాబ్దకాలంలో టాలీవుడ్ లో వీళ్లదే రాజ్యం!

దశాబ్దకాలంలో టాలీవుడ్ లో వీళ్లదే రాజ్యం!

సినిమా అనేది మనకి పెద్ద ఎంటర్టైన్మెంట్.. ప్రతీ వారం విడుదలయ్యే సినిమాలు ఎలా ఉన్నాయో..? ఏ క్యారెక్టర్ బాగుందో ముందే అడిగి తెలుసుకుంటాం.. 

2 Min read
Udayavani Dhuli
Published : Jul 11 2019, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
సినిమా అనేది మనకి పెద్ద ఎంటర్టైన్మెంట్.. ప్రతీ వారం విడుదలయ్యే సినిమాలు ఎలా ఉన్నాయో..? ఏ క్యారెక్టర్ బాగుందో ముందే అడిగి తెలుసుకుంటాం.. సినిమా బాగాలేకపోయినా.. పాత్రల కోసం సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్తాం. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కొన్ని పాత్రలు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా గతే పదేళ్లలో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేసి మనకి బాగా గుర్తుండిపోయిన కొన్ని పాత్రలు ఇప్పుడు చూద్దాం!

218
అరుంధతి - ఈ సినిమాలో అనుష్క పాత్ర కంటే బాగా క్లిక్ అయిన రోల్ పశుపతి. ఆ పాత్రలో సోనూసూద్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దీనికి తోడు రవి శంకర్ డబ్బింగ్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

318
కథానాయకుడు - అప్పటివరకు కమర్షియల్ చిత్రాల్లో హీరోగా కనిపించిన జగపతిబాబు ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన భర్తగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ జగ్గూభాయ్ నటన అంత ఈజీగా మర్చిపోలేం.. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతడి పెర్ఫార్మన్స్ భావోద్వేగానికి గురి చేస్తుంది.

418
ప్రస్తానం - ఈ సినిమాలో లోక్ నాథ్ అనే రాజకీయనాయకుడి పాత్రలో సాయి కుమార్ చెప్పే డైలాగ్స్, అతడు పెర్ఫార్మన్స్ చెరగని ముద్ర వేసింది.

518
ఖలేజా - సామి... సామి.. అంటూ మనల్ని సైలెంట్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు షఫీ.

618
ప్రేమ కథా చిత్రమ్ - గిరి అనే పాత్రలో నటుడు సప్తగిరి ఈ సినిమాలో చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.. అతడు ఎక్స్ ప్రెషన్స్ తో జనాలను కడుపుబ్బా నవ్వించేశాడు.

718
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - రేలంగి మావయ్యగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాతో మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

818
టెంపర్ - ఈ సినిమాలో ఎన్టీఆర్ తో సమానంగా మూర్తి అనే పాత్ర రాసుకున్నాడు దర్శకుడు. తెరపై ఆ పాత్రలో పోసాని లీనమైపోయి నటించారు.

918
పెళ్లిచూపులు - కౌశిక్ అంటే టైమ్.. టైమ్ అంటే కౌశిక్.. అంటూ తన నటన విపరీతంగా నవ్వించాడు ప్రియదర్శి. ఈ సినిమాతో టాలీవుడ్ అతడి క్రేజ్ బాగా పెరిగింది.

1018
ధృవ - సిద్ధార్థ్ అభిమాన్యుగా అరవింద్ స్వామీ స్టైలిష్ పెర్ఫార్మన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

1118
బాహుబలి - కట్టు బానిసగా మన కట్టప్ప పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కట్టప్ప లేకుండా బాహుబలిని ఊహించుకోలేమేమో..

1218
ఫిదా - భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్లా అంటూ తెరపై సాయిపల్లవి మర్చిపోలేని నటనను కనబరిచింది.

1318
అర్జున్ రెడ్డి - హీరో స్నేహితుడిగా శివ అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ పెర్ఫార్మన్స్ మెప్పిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండని అనిపించేలా నటించాడు.

1418
స్పైడర్ - జనాలు ఏడుస్తుంటే వాళ్లని చూసి ఎంజాయ్ చేసే సైకో పాత్రలో ఎస్.సూర్య శభాష్ అనిపించేలా నటించాడు.

1518
బాహుబలి - శివగామిగా రమ్యకృష్ణ నటన అంత ఈజీగా మర్చిపోలేం.. రాజసం, దర్పం తన పాత్రలో ఉట్టిపడుతుంటుంది.

1618
మహానటి - ఈ సినిమాలో జెమినీ గణేషన్ గా దుల్కర్ సల్మాన్ అధ్బుత నటన కనబరిచాడు.

1718
రంగస్థలం - సినిమాలో విలన్ ఫణీంద్ర భూపతి పాత్రలో జగ్గుభాయ్ షాక్ ఇచ్చాడు.

1818
ఆర్ ఎక్స్ 100 - సినిమా రిలీజైన తరువాత అందరికీ షాక్ ఇచ్చిన క్యారెక్టర్ ఇందు. అమ్మాయిల్లో నెగెటివ్ యాంగిల్ ని చూపించి ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved