మీరు ఉహించని  గెస్ట్ రోల్స్.. యాంకర్స్  డైరెక్టర్స్ షాకిచ్చిన వేళ

First Published 30, Oct 2019, 10:00 AM

టాలీవుడ్ లో గెస్ట్ రోల్స్ డోస్ ఈ మధ్య గట్టిగానే పెరుగుతోంది. ముఖ్యంగా దర్శకులు కూడా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వస్తున్నారు. ఇక ఆల్ టైమ్ బెస్ట్ గెస్ట్ రోల్స్ పై ఓ లుక్కేద్దాం పదండి. 

సై  - సై సినిమాలో వేణుమాధవ్ తో  దర్శకుడు రాజమౌళి చేసిన కామెడీ అప్పట్లో అభిమానులకి స్పెషల్ కిక్కిచ్చింది.

గల్లా జయదేవ్ - మహేష్ బాబు నాని సినిమాలో ఒకే ఒక్క సీన్ లో మెరుపుతీగలా కనిపించాడు.

సునీల్ - అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో పెద్దగా స్కోప్ లేకున్నా  చిన్న ఫ్రేమ్ లో కనిపించాడు.

శౌర్యం - F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి

శౌర్యం - F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి

నాగబాబు హ్యాండ్స్ అప్ సినిమాలో వరుణ్ తేజ్ తో మెగాస్టార్ చిరంజీవి ఇలా సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఆర్య - కొత్త బంగారు లోకం -  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - బ్రహ్మోత్సవం సినిమాల  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల

స్టాలిన్: డాన్ శీను - బలుపు డైరెక్టర్ గోపీచంద్ మలినేని సహాయ దర్శకుడిగా చేస్తూనే ఇలా చిన్న సీన్ లో కనిపించాడు.

అందరివాడు - గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే చిన్న సీన్ లో ఇలా దర్శనమిచ్చాడు.

శివ - పూరి జగన్నాథ్ (బఠణి క్లాసు ఉంది సాంగ్ )

శేఖర్ కమ్ముల - ఆనంద్  మూవీ

శేఖర్ కమ్ముల - ఆనంద్ మూవీ

శ్రీను వైట్ల -  దుబాయ్ శీను

శ్రీను వైట్ల - దుబాయ్ శీను

సంబరం - నిఖిల్

సంబరం - నిఖిల్

నాగ -  అనసూయ

నాగ - అనసూయ

ఊహలు గుసగుసలాడే - సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి

బావగారు బాగున్నారా -  నాగబాబు (సారి సారి సాంగ్)

మహాత్మా - సంపూర్ణేష్ బాబు

మహాత్మా - సంపూర్ణేష్ బాబు