నేను నీ వెంట పడ్డానా.. సుధీర్ ని నిలదీసిన రష్మీ, వివాదం చివర్లో ట్విస్ట్!

First Published Apr 10, 2021, 2:18 PM IST

బుల్లితెర స్టార్స్ రష్మీ గౌతమ్, సుధీర్ మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది, ఏళ్లుగా ప్రేక్షకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న రష్మీ,సుధీర్ లను నేరుగా అనేక మార్లు, అనేక మంది అడిగారు. అయితే స్పష్టమైన సమాధానం రాలేదు.