MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • అంబర్ పేట్ శంకరన్న ఇంట్లో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డ ప్లాన్ ఏంటీ?

అంబర్ పేట్ శంకరన్న ఇంట్లో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డ ప్లాన్ ఏంటీ?

బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)  తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అంబర్ పేట్ శంకరన్నను మీట్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 24 2024, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)  సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. ఈయన హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకోవడం ప్రారంభించారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రతి టాస్క్ లోనూ సత్తా చాటుతూ కంటెస్టెంట్లకు ధీటుగా గేమ్స్ లో పెర్ఫామెన్స్ చూపిస్తూ వచ్చాడు. చివరిగా గురువుగా భావించిన శివాజీని (Shivaji) కూడా వెనక్కి నెట్టి విన్నర్ అయ్యాడు.

36

అయితే పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న తర్వాత పెద్దగా ఎంజాయ్ చేయలేదనే విషయం తెలిసిందే. గొడవలు, కేసులు, విమర్శలతో సతమతమయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ సక్సెస్ ను చూస్తున్నాడు.

46

ఇక ఆయన గెలిస్తే రైతులకు డబ్బులు పంచుతానన్నమాటను కూడా నిలబెట్టుకుంటున్నాడు. రీసెంట్ గా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు, ఏడాదికి సరిపడా బియ్యం కూడా పంపిణీ చేశాడు.

56

ఇలా ప్రశాంత్ తనక్రేజ్ కు తగ్గట్టుగా పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ప్రశాంత్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

66

తాజాగా అంబర్ పేట్ శంకరన్న ఇంట్లో కనిపించడం.. ఆయనతో పలు విషయాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. పాలిటిక్స్ లో రాబోతున్నాడనే ప్రచారం మధ్య రైతు బిడ్డ ఏం ప్లాన్ చేస్తున్నారనేది చర్చగా మారింది.

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved