MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • ఇంకా యాంకర్ గానే శ్రీముఖి కెరీర్.. సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతుందో తెలుసా?

ఇంకా యాంకర్ గానే శ్రీముఖి కెరీర్.. సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతుందో తెలుసా?

యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)ని.....  హీరోయిన్ శ్రీముఖి (Heroine Sreemukhi)గా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. అయితే ఆమె సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 17 2024, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sreemukhi

Sreemukhi

యంగ్ బ్యూటీ శ్రీముఖి (Sreemukhi) ఇంకా బుల్లితెర అందాల యాంకర్ గానే కొనసాగుతోంది. తనకున్న టాలెంట్ కు ఎప్పుడో హీరోయిన్ గా కావాల్సిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ కే పరిమితమైంది. యాంకర్ శ్రీముఖి కెరీర్ ‘పటాస్’ కామెడీ షోతో ప్రారంభమైన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇలా తొలి షోతోనే టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తక్కువ కాలంలోనే శ్రీముఖి స్టార్ యాంకర్ గా బుల్లితెరపై అవతరించింది. ప్రస్తుతం వరుస పెట్టి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అదరగొడుతోంది. మరింతగా అభిమానులను సంపాదించుకుంటోంది. 
 

36

అయితే, శ్రీముఖి యాంకర్ కంటే ముందుగానే నటిగా పలు సినిమాల్లో మెరిసింది. హీరోయిన్ గానూ తెలుగులో ఒక సినిమా చేసింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే చిత్రంలో హీరోయిన్ గా తొలిసారి నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘క్రేజీ అంకుల్స్’ పరిస్థితి కూడా అంతే..
 

46
Sreemukhi

Sreemukhi

ఇక... జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, జెంటిల్ మెన్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మ్యాస్ట్రో’ వంటి చిత్రాల్లో సోపర్టింగ్ రోల్స్ నటించింది. అయితే.. ఓవైపు అనసూయ, రష్మి గౌతమ్, బిగ్ బాస్ నుంచి వచ్చిన వారు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు. 

56
Sreemukhi

Sreemukhi

కానీ శ్రీముఖి మాత్రం ఇంకా యాంకర్ గానే కెరీర్ ను లీడ్ చేస్తోంది. హీరోయిన్ గా సినిమాల్లో సక్సెస్ కాలేకపోతోంది. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అందేంటో కాదు.. శ్రీముఖి సినిమాల కంటే.. టీవీ షోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.
 

66
Sreemukhi

Sreemukhi

ఈ విషయాన్ని కూడా శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను ఎక్కువగా టీవీ షోలకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అదే ముఖ్యమని.. ఇక సమయం ఉన్నప్పుడే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. కానీ శ్రీముఖి ఫుల్ టైమ్ ప్రయత్నాలు చేస్తే మాత్రం యాంకర్ నుంచి హీరోయిన్ శ్రీముఖిగా మారుతుందని ఆమెను అభిమానించే వారు అనుకుంటున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved