MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • ఖుష్బూ భర్త తప్పుకున్నాడు.. ఇక రజినీకాంత్ 173 మూవీ దర్శకుడు ఎవరు?

ఖుష్బూ భర్త తప్పుకున్నాడు.. ఇక రజినీకాంత్ 173 మూవీ దర్శకుడు ఎవరు?

కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించనున్న తలైవర్ 173 సినిమా నుంచి, దర్శకుడిగా ఖుష్బు భర్త సుందర్ సి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకి ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 14 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రజినీకాంత్ 173 మూవీ డైరెక్టర్
Image Credit : X

రజినీకాంత్ 173 మూవీ డైరెక్టర్

రజినీకాంత్ 173వ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండగా, సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ, ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో, సినిమా ఆగిపోయిందా లేక వేరే దర్శకుడితో వస్తుందా అనే ప్రశ్న మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తలైవర్ 173 సినిమా దర్శకుడు ఎవరు ?
Image Credit : X

తలైవర్ 173 సినిమా దర్శకుడు ఎవరు ?

సుందర్ సి తప్పుకోవడంతో తలైవర్ 173 సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదట. సుందర్ సి వెళ్ళిపోయినా, సినిమా ఖచ్చితంగా ఉంటుందట. ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది ఆసక్తిగా మారింది.

Related Articles

Related image1
మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేసిన స్టార్ సింగర్, సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన బాహుబలి గాయని ఎవరు?
Related image2
ప్రభాస్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..? బాహుబలిని మించిన కథ.. కాన్సెప్ట్ ఏంటో తెలుసా..?
35
విజయ్ దళపతి డైరెక్టర్ తో రజినీ సినిమా ?
Image Credit : instagram

విజయ్ దళపతి డైరెక్టర్ తో రజినీ సినిమా ?

రజినీకాంత్ ఈ మధ్య విజయ్ సినిమా దర్శకులతో పనిచేస్తున్నారు. ఇప్పుడు తలైవర్ 173 కోసం వెంకట్ ప్రభు లేదా హెచ్. వినోద్‌లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ రజినీని హ్యాండిల్ చేయగల సమర్థులే.

45
శికార్తికేయన్ సినిమాతో వెంకట్ ప్రభు బిజీ
Image Credit : Google

శికార్తికేయన్ సినిమాతో వెంకట్ ప్రభు బిజీ

వెంకట్ ప్రభు అజిత్, విజయ్‌లతో సినిమాలు చేశారు. రజినీకి అవకాశం వస్తే, తనదైన శైలిలో మాస్, క్లాస్ సినిమా తీయగలరు. ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాతో బిజీగా ఉన్నా, రజినీ పిలిస్తే కాదనరు.

55
విజయ్ చివరి సినిమా చేస్తోన్న వినోద్
Image Credit : Google

విజయ్ చివరి సినిమా చేస్తోన్న వినోద్

హెచ్. వినోద్ అజిత్‌తో మూడు సినిమాలు తీశారు. ఇప్పుడు విజయ్‌తో 'జననాయగన్' చేస్తున్నారు. రజినీతో వినోద్ కలిస్తే, అది కంటెంట్ ప్లస్ మాస్ సినిమా అవుతుంది. సుందర్ సి వదిలిన అవకాశాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేసిన స్టార్ సింగర్, సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన బాహుబలి గాయని ఎవరు?
Recommended image2
ప్రభాస్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..? బాహుబలిని మించిన కథ.. కాన్సెప్ట్ ఏంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved